Add Zee Business As A Preferred Source
App

Nothing Buds 2a Price Cut: రూ.1,500కే Nothing Buds 2a బడ్స్.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదు!

Published: Sep 30, 2025, 11:28 AM IST|Updated: Sep 30, 2025, 11:28 AM IST

Cmf By Nothing Buds 2A Price: అత్యంత చీప్ ధరకే CMF by Nothing Buds 2a కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు.. రూ.1500లోపే ఈ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

Cmf By Nothing Buds 2A Price: ఎప్పటినుంచో మంచి  ఏర్పరచును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ బిగ్ బిలియన్స్‌ డే సేల్‌లో భాగంగా CMF by Nothing Buds 2a బడ్స్‌ అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి.. ముఖ్యంగా 1600 లోపే మంచి బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది బెస్ట్ ఎంపికగా భావించవచ్చు.. ఎందుకంటే ఇవి అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. 

Cmf By Nothing Buds 2A Price1/5

42 dB ఫీచర్

ఈ CMF by Nothing Buds 2a ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 12.4mm బయో-ఫైబర్ డ్రైవర్‌తో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా క్లియర్ ఆడియో కోసం ప్రత్యేకమైన Deep bassను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) 42 dB ఫీచర్ కూడా లభిస్తుంది..  

Cmf By Nothing Buds 2/5

4 HD మైక్రోఫోన్లు

అలాగే ప్రత్యేకమైన క్లియర్ కాల్స్ కోసం Clear Voice Technologyతో కూడిన 4 HD మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే, దాదాపు..8 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా  10 నిమిషాల ఛార్జింగ్‌తో 5.5 గంటల ప్లేబ్యాక్‌ను కూడా అందిస్తుంది. 

Cmf By Nothing3/5

Nothing X యాప్

అలాగే ఇందులో బ్లూటూత్ 5.4, డ్యూయల్ కనెక్షన్ కూడా లభిస్తుంది. దీంతోపాటు Nothing X యాప్ ద్వారా లో-లాటెన్సీ మోడ్ (Low Latency Mode) సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా EQ, ANC స్థాయిల నియంత్రించే ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ChatGPT వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్ కూడా అందుబాటులో ఉంది.   

Nothing Ear4/5

CMF by Nothing Buds 2a

ఇక CMF by Nothing Buds 2a మార్కెట్‌లో వివిధ ఈ కామర్స్ వెబ్సైట్‌లతో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ప్రారంభ ధర భారతదేశంలో రూ.2,199 మంచి ప్రారంభం అవుతుంది. అయితే, దీనిని ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

Cmf By Nothing Buds Pro 5/5

ధర MPR రూ. 2,499

మార్కెట్లో వీటి అసలు ధర MPR రూ. 2,499 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి.. ఏకంగా 33 శాతం తగ్గింపుతో కేవలం రూ.1, 670కే లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంకు లేదా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.84 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోను రూ.1, 586కే పొందవచ్చు.