Add Zee Business As A Preferred Source
App

OnePlus Nord CE5 Price: అమెజాన్‌లో రూ.1,947కే OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఇలా కొనుగోలు చేయండి!

Published: Sep 09, 2025, 07:20 PM IST|Updated: Sep 09, 2025, 07:20 PM IST

OnePlus Nord CE5 Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,947  OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

OnePlus Nord CE5 Price Dropped: ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన OnePlus ఫోన్‌లపై 15 నుంచి 40 శాతం వరకు ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు.. 
 

Oneplus Nord Ce4 Lite 5G1/5

20 శాతం ప్లాట్ తగ్గింపు

ఈ ఆఫర్లలో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తోంది.. మార్కెట్‌లో ఈ మొబైల్ ధర (MRP) రూ.26,997 కాగా.. అమెజాన్‌లో ఈ సేల్స్‌లో భాగంగా 20 శాతం ప్లాట్ తగ్గింపుతో రూ.24,997కే అందుబాటులో ఉంది. అయితే మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు.  

Oneplus Nord Ce5 Review2/5

రూ.2,000 వరకు డిస్కౌంట్‌

ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. Amazon Pay ICICI క్రెడిట్ కార్డును వినియోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అదనంగా రూ.2,000 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తోంది. దీనిని వినియోగిస్తూ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గుతుంది.   

Oneplus Nord Ce 53/5

ఎక్చేంజ్‌ ఆఫర్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఏదైనా పాత మొబైల్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే.. వినియోగదారులు దాదాపు రూ.23,050 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను లభిస్తుంది. పాత మొబైల్ కండిషన్, మోడల్‌ను బట్టి ఈ బోనస్ అధారపడి ఉంటుంది.  

Oneplus Nord Ce 5G4/5

బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌

ఈ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌పై రూ.23,050 తగ్గించుకోవచ్చు. ఇక ఎక్చేంజ్‌ ఆఫర్స్‌, బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ అన్ని సద్వినియోగం చేసుకుంటే కేవలం రూ.1,947కే ఈ OnePlus Nord CE5 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.  

Oneplus Nord Ce5/5

చీప్‌ ధరకే..

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ప్రతి రోజు ఛేంజ్‌ అవుతూ ఉంటాయి. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చీప్‌ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే తప్పకుండా వివిధ ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ను చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎక్చేంజ్‌ బోనస్‌ కూడా మారుతుంది.