OPPO K13 5G Price Cut: బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా రూ.1,349కే OPPO K13 5G మొబైల్ అందుబాటులో ఉంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO K13 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఇప్పటికే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భారీ డిస్కౌంట్‌తో 7000mAh బ్యాటరీ కలిగి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఒప్పో బ్రాండ్‌కి సంబంధించిన జంబో బ్యాటరీ మొబైల్స్ చీప్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేల్ అత్యంత చీప్ ధరకే లభించే భారీ బ్యాటరీ కలిగి మొబైల్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1/6బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత చీప్ ధరకే అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
2/6OPPO K13 5G ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ప్రత్యేకమైన 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్,1200 nits గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్‌తో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
3/6ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన 50MP ప్రధాన సెన్సార్‌తో పాటు 2MP పోర్ట్రెయిట్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఎంతో శక్తివంతమైన 7000mAh బ్యాటరీతో పాటు 80W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
4/6ఈ OPPO K13 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైంది. ఇది IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో పాటు అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
5/6మార్కెట్‌లో ఈ OPPO K13 5G మొబైల్ ధర రూ. 17,999తో అందుబాటులో ఉంది. అయితే, బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లతో కలిపి దీని ధర రూ. 14,999కే లభిస్తోంది. అలాగే ICICI, యాక్సిస్ వంటి బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.
6/6ముఖ్యంగా ఈ మొబైల్‌ను ఎక్చేంజ్ ఆఫర్ వినియోగించే వారికి రూ.13,650 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, ఈ బోనస్‌ను పొందడానికి తప్పకుండా మంచి స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా గరిష్టంగా వచ్చిన ఎక్చేంజ్ బోనస్‌ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే ఏకంగా రూ.1,349 వరకే ఈ స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు.