POCO C71 Price Cut: ఫ్లిప్‌కార్ట్ POCO C71 స్మార్ట్‌ఫోన్ వెరీ చీప్ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అలాగే ఎక్చేంజ్ బోనస్ వినియోగిస్తే కేవలం రూ.1,449కే అందుబాటులో ఉంది.
POCO C71 Price Cut: ఎప్పటి నుంచో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ Flipkartలో అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోకో స్మార్ట్‌ఫోన్ కంపెనీ మొబైల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. వీటిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్‌తో ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1/5ఫ్లిప్‌కార్ట్‌లో POCO స్మార్ట్‌ఫోన్‌లపై ఏకంగా 10 నుంచి 40 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆఫర్స్‌లో భాగంగా POCO C71 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి అత్యంత చీప్ ధరకే ఈ మొబైల్ లభిస్తోంది.
2/5ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ MRP రూ. 8,999 కాగా.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై Flipkart ఏకంగా 28 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,399కే సొంతం చేసుకోవచ్చు. ఇక దీనిని మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
3/5ప్రస్తుతం Flipkartలో ఈ మొబైల్‌ను మరింత చౌక ధరకే పొందాలనుకుంటే.. Flipkart Axis Bank లేదా SBI క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.600 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనితో స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గి రూ. 5,799కే అందుబాటులోకి వస్తుంది.
4/5ఇక ఈ స్మార్ట్‌ఫోన్ మరింత తగ్గింపు ధరకే విక్రయించాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇలా విక్రయిస్తే ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఎక్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తుంది. ఇలా దాదాపు మీరు రూ.4,350 వరకు బోనస్ కూడా పొందవచ్చు. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత చీప్ ధరకే పొందవచ్చు.
5/5క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత రూ. 5,799లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ ధర నుంచి ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 4,350 మినహాయిస్తే, కేవలం రూ.1,449కే ఈ POCO C71 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే, ఇక్కడ ఎక్చేంజ్ బోనస్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ భాగుంటేనే ప్రత్యేకమైన ఎక్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.