Add Zee Business As A Preferred Source
App

Poco M7 5G: రూ.1,499కే POCO M7 5G మొబైల్‌.. బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌ స్పెషల్ ఆఫర్‌..

Published: Sep 27, 2025, 12:11 PM IST|Updated: Sep 27, 2025, 12:11 PM IST

POCO M7 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ Flipkartలో బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా POCO M7 5G మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా దీనిని కేవలం రూ.1,499కే పొందవచ్చు. అయితే, ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

POCO M7 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌ Flipkartలో బిగ్ బిలియన్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో మొబైల్స్‌ అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ 50 నుంచి 60 శాతం డిస్కౌంట్‌తో కూడ లభిస్తున్నాయి. అలాగే కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి..
 

Poco M7 Pro 5G1/7

ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌

POCO M7 5G Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ వెబ్‌సైట్‌ Flipkartలో బిగ్ బిలియన్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో మొబైల్స్‌ అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ 50 నుంచి 60 శాతం డిస్కౌంట్‌తో కూడ లభిస్తున్నాయి. అలాగే కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్‌పై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి..  

Poco C75 5G Price2/7

టెక్‌ బ్రాండ్‌ పోకో

ముఖ్యంగా ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ పోకోకు సంబంధించిన మొబైల్స్‌ చీప్ ధరలకే లభిస్తున్నాయి. గతంలో మార్కెట్‌లోకి వచ్చిన POCO M7 5G స్మార్ట్‌ఫోన్‌ ఈ సేల్‌లో అత్యంత చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌, ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Poco C75 5G Price In India3/7

పీక్ బ్రైట్‌నెస్

ఈ POCO M7 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 (4nm) 5G ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 6.88-అంగుళాల HD+ డిస్ప్లేతో లభిస్తోంది. ఇక ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.  

Poco M7 Launch 4/7

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

ఈ POCO M7 5G మొబైల్‌ వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా 50MP మెయిన్ లెన్స్‌తో లభిస్తోంది. ఇక ఫ్రంట్‌ కెమెరా 8MPతో అందుబాటులోకి వచ్చింది. ఇది Android 14 ఆధారిత HyperOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది.   

Poco M7 Launch Date5/7

రూ.8,499

బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా ఈ POCO M7 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికియ భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.8,499తో అందుబాటులో ఉంది.  

Poco M7 Launch Date In India6/7

తక్షణ డిస్కౌంట్

ఇక రెండవ వేరియంట్‌ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో సుమారు రూ.9,499తో లభిస్తోంది. ఇక మొదటి వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఊహించని ఆఫర్స్‌ను అందిస్తుంది. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ Axis Credit Card, SBI Credit Card వంటి బ్యాంక్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే భారీ అదనపు తక్షణ డిస్కౌంట్ (Instant Discount) లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు లభిస్తుంది.  

POCO M7 5G7/7

బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌

అలాగే ఈ Flipkartలో బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో కొనుగోలు చేసేవారి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేసేవారికి రూ.7,000 వరకు బోనస్‌ లభిస్తుంది. ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.1,499కే ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు..