Add Zee Business As A Preferred Source
App

Poco: రావాలి రావాలి.. Poco M7 Plus 5G మొబైల్‌ కేవలం రూ.999కే.. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఊహించని ఆఫర్‌..

Published: Sep 21, 2025, 12:00 PM IST|Updated: Sep 21, 2025, 12:00 PM IST

Poco M7 Plus 5G Big Billion Days Sale Offer: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా Poco M7 Plus 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత చీపు ధరకే లభిస్తుంది. దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

Poco M7 Plus 5G Big Billion Days Sale Offer Telugu: బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ఎప్పటినుంచో అద్భుతమైన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా పోకో మొబైల్స్ అని కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం చాలా బెటర్..
 

Poco M7 Pro1/6

పోకో బ్రాండ్‌

మీరు కూడా ఎప్పటినుంచో పోకో బ్రాండ్‌కు సంబంధించిన మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా అతి తక్కువ ధరలోనే.. అయితే, ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో పోకో m7 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన ధరతో లభిస్తుంది. 

Poco F72/6

పోకో బ్రాండ్‌ మొబైల్

Poco M7 Plus 5G Antutu Score3/6

ఫ్లిప్‌కార్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌లో Poco M7 Plus 5G స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.12,999 కాగా.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీని ధర రూ.10, 999 నుంచి ప్రారంభం అవుతుంది. దాదాపు దీనిపై రూ.2,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత చీపు ధరకే ఈ మొబైల్ పొందవచ్చు.  

Xiaomi Poco M7 Plus4/6

బిగ్ బిలియన్ డేస్‌

 Poco M7 Plus 5G మొబైల్‌పై బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తుంది. మంచి కండిషన్ కలిగిన పాత మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేసే వారికి రూ.10 వేల వరకు ఎక్స్చేంజి బోనస్ లభిస్తుంది. ఇక దీనిపై ఉన్న అన్ని ఆఫర్స్ పోను రూ.999కే ఈ Poco M7 Plus 5G మొబైల్స్ సొంతం చేసుకోవచ్చు..  

Poco M7 Plus 5G Price5/6

ప్రాసెసర్‌..

ఇక ఈ Poco M7 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.9-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఫీచర్స్‌తో వచ్చింది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 (6nm) ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.   

Poco M7 Plus 5G Price In India6/6

మెయిన్ కెమెరా

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది 7,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.