Oppo K13 Turbo 5G Price: దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో Oppo K13 Turbo 5G స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ తో కేవలం రూ.1,821కే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ మొబైల్ పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oppo K13 Turbo 5G Price Cut: ఎప్పటినుంచో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Oppo నుంచి అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు దీపావళి ఆఫర్స్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి ఆఫర్స్ సందర్భంగా ఒప్పోకు సంబంధించిన పవర్ఫుల్ గేమింగ్ మొబైల్స్ చీప్ ధరలకే లభిస్తున్నాయి.. ముఖ్యంగా వీటిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 20 నుంచి 35 శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ లభిస్తుంది.
1/6ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్‌లో భాగంగా Oppo K13 Turbo 5G స్మార్ట్ ఫోన్ చీప్ ధరకే లభిస్తుంది. ఈ మొబైల్ ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది మొబైల్ లోపలి భాగంలోనే యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కలిగి ఉంటుంది. అలాగే మరెన్నో ఫీచర్స్ ఉన్న కలిగి ఉంది.
2/6ఈ Oppo K13 Turbo 5G మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 6.8-అంగుళాలు AMOLED / OLED ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120 Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్ MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
3/6ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రెండు స్టోరేజ్ ఆప్షన్స్ (128 GB, 256 GB (UFS 3.1))లో విడుదల చేసింది. అంతేకాకుండా ఈ మొబైల్ బ్యాక్ సెటప్‌లో డ్యూయల్ కెమెరాల(50 MP (వైడ్ యాంగిల్) + 2 MP (డెప్త్))ను కలిగి ఉంటుంది.
4/6ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 7000 mAh బ్యాటరీతో పాటు ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ Android v15 (ColorOS 15) ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్ పై ఇంకెన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
5/6ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీపావళి ఆఫర్స్‌లో భాగంగా ఏకంగా 32 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో కేవలం రూ.22,999కే అందుబాటులో ఉంది. ఇక దీనిపై ప్రత్యేకంగా మూడు వేల వరకు అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా మరో వేయి రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్ని వినియోగిస్తే రూ.18,821కే ఈ మొబైల్ పొందొచ్చు.
6/6ఇక మరింత తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్ ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.17 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే రూ.1,821కే మొబైల్ సొంతం చేసుకోవచ్చు.