Add Zee Business As A Preferred Source
App

White Hair Control: ఇదేందిరా బాబు.. ఈ కూరగాయ రసం తలకు పెట్టుకుంటే నిమిషాల్లో తెల్ల జుట్టు.. నల్ల జుట్టు గా.. ఇన్ని రోజులు తెలియనే లేదుగా!

Written ByVishnupriya
Published: Sep 21, 2025, 05:51 PM IST|Updated: Sep 21, 2025, 05:51 PM IST

White Hair Prevention : ఇప్పుడు చెప్పబోయేది వింటే ఎన్ని రోజులు మనం ఎందుకు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నాము.. అని మీరు అనుకోక మానరు. ఎందుకంటే ఒక కూరగాయ రసం పెట్టడం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం బాధపడుతున్న చల్ల జుట్టు సమస్యని నివారించవచ్చు అని మీకు తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇది చదివేయండి..

White Hair To Black Hair 1/5

తెల్ల జుట్టు నివారణ

ఈ రోజుల్లో జుట్టు సమస్యలు.. ముఖ్యంగా జుట్టు రాలడం.. నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారిపోవడం లాంటి సమస్యలు సర్వసాధారణం అయిపోతున్నాయి. చాలా మంది షాంపూలు, ఆయిల్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు.. కానీ ఇవి ఎక్కువగా వాడడం కూడా ప్రమాదమే. 

Bitter Gourd For White Hair2/5

తెల్ల జుట్టు నివారణ

కాబట్టి అలాంటి పద్ధతుల కన్నా సహజ పద్ధతులు పాటించడం మంచిది. అలాంటి ఒక సహజ పరిష్కారం కాకరకాయ (బిట్టర్ గౌర్డ్) రసం. కాకరకాయ రసం వాడటం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.. అన్నిటికన్నా ముఖ్యంగా తెల్ల జుట్టుని నివారిస్తుంది.  

White Hair Prevention Pack3/5

తెల్ల జుట్టు నివారణ

కాకరకాయలో విటమిన్స్.. మినరల్స్, ముఖ్యంగా విటమిన్ B1, B2, B3, C, ఐరన్, కాల్షియం, మాగ్నీషియం, ఫోలేట్, ఫాస్ఫరస్, జింక్, మ్యాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు వృద్ధికి, స్కల్ప్ ఆరోగ్యానికి.. ముందస్తు తెల్లపడుట నివారణకు సహాయపడతాయి. అందుకే కాకరకాయ రసం నియమితంగా ఉపయోగించడం జుట్టును బలపరుస్తుంది.. తెల్ల జుట్టును తగ్గిస్తుంది.

How To Prepare4/5

తెల్ల జుట్టు నివారణ

కాకరకాయ రసం ఉపయోగించే విధానం:

1. ఒక కాకరకాయ తీసుకొని దాని జ్యూస్ చేసి పెట్టుకోవాలి  2. ఆ జ్యూస్ లో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. 3. ఈ మిశ్రమాన్ని మెల్లగా స్కల్ప్.. జుట్టులో 5–10 నిమిషాలు మసాజ్ చేయండి. 4. దాదాపు 40 నిమిషాలు ఉంచండి. 5. ఆ తరువాత గోరువెచ్చని నీతితో జుట్టుని శుభ్రం చేయండి.

Black Hair Care5/5

తెల్ల జుట్టు నివారణ

 జుట్టు సున్నితంగా లేదా బలహీనంగా ఉంటే, కొంచెం చక్కెరతో కలిపి స్కల్ప్‌లో వేసి 30 నిమిషాల తరువాత కడిగేయండి.  అంతేకాదు ఇందులో.. పెరుగు, రెండు టీ స్పూన్లు నిమ్మరసం కలిపి మసాజ్ చేసి 30 నిమిషాల తరువాత తలస్నానం చేసిన మంచి ఫలితం ఉంటుంది.