Old 20 Rupee Notes: పాత 20 రూపాయల నోట్లు ఉంటే మీరు ధనవంతులు అవ్వచ్చు.. మీ దగ్గర 8 పాత 20 రూపాయల నోట్లు ఉంటే వాటిని విక్రయించి 32 లక్షల రూపాయలు పొందవచ్చు. వీటిని ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Old 20 Rupee Notes: పాత నోట్లతో పాటు నాణేలకు భారీ డిమాండ్ ఉంది. దీంతో చాలామంది ప్రపంచ మార్కెట్లో వీటిని విక్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. మీ ఇంట్లో కూడా పాత నోట్లు ఉంటే ఇప్పటికిప్పుడే లక్షల రూపాయల సంపాదించవచ్చు. కొన్ని పాత నోట్లకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. వీటిని చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కరెన్సీని సేకరించే చాలామంది విదేశీయులు వీటిని కొంటున్నారు.
చాలామంది భారతీయులతో పాటు విదేశీయులు ఎక్కువగా కొన్ని అంకెల సిరీస్ నెంబర్లు కలిగిన పాత నోట్లోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 786 సిరీస్ నెంబర్ కలిగిన కొన్ని నోట్లైతే లక్షల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. పాత పది రూపాయల నోట్లతో పాటు 20 రూపాయల నోట్లు విపరీతంగా విక్రయిస్తున్నారు.
ఓల్డ్ కరెన్సీ మార్కెట్లో పాత 20 రూపాయల నోట్లకు అద్భుతమైన డిమాండ్ ఉంది. వీటిని చాలామంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది విదేశీయులు కూడా వీటిని విక్రయిస్తున్నారు. 786 సిరీస్ నెంబర్ కలిగిన పాత 20 రూపాయల నోటు విలువ ఇప్పుడు మార్కెట్లో 4 లక్షలు ఉంది..
మీ దగ్గర పాత 20 రూపాయల నోటు ఉంటే ఇప్పటికిప్పుడే నాలుగు లక్షల రూపాయలు పొందవచ్చు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ నోట్లను వేలం కూడా వేస్తున్నారు. ఇలా వేలం వేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. కానీ భారతదేశంలో వీటిని ఆన్లైన్లో విక్రయించవచ్చు..
అధిక డిమాండ్ కలిగిన పాత 20 రూపాయల నోట్లు మార్కెట్లో 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అయితే మీ దగ్గర ఉన్న పాత 20 రూపాయల నోటు కూడా అమ్ముడు పోవాలంటే తప్పకుండా.. అది పింక్ కలర్‌లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానిపై గాంధీ తాత ఫోటోతో పాటు 786 సిరీస్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది.
786 సిరీస్ నెంబర్ కలిగిన నోట్లను ఎక్కువగా ఇస్లాం మతస్తులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు.. మీ దగ్గర కూడా ఇలాంటి పాత నోట్లు 8 ఉంటే చాలు రూ.32 లక్షల రూపాయలు పొందవచ్చు. అయితే వీటిని ఆన్లైన్లో విక్రయించడం కూడా చాలా సులభం. దీనికోసం ముందుగా OLXలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాత నోట్లను ఫోటోలు తీసి అందులో అప్లోడ్ చేయండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత కావలసిన వారు మీకు కాల్ చేస్తారు..
నోట్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. పాత నోటను విక్రయించడం చట్టరీత్యా నేరం. ఇలా చేసే వారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇక్కడ అందించిన సమాచారం కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులను ఆధారంగా చేసుకుని రాసింది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు.