Vivo T4 Pro 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో vivo T4 Pro 5G మొబైల్ అత్యంత చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించి పేమెంట్ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. దీనిని కేవలం రూ.7 వేల లోపే పొందవచ్చు.
Vivo T4 Pro 5G Price Cut: అత్యంత చీప్ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన సమయంగా భావించవచవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి. దీంతో పాటు వాటిపై కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ సేల్‌లో ఆండ్రాయిడ్ 15తో కూడిన ఏ మొబైల్ అత్యంత చీప్ ధరకు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1/6ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైంది. అలాగే ఇది 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రీఫ్రెష్ రేట్, 5000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.
2/6ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని వెనక భాగంలో రేర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే OISతో కూడిన 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు 3x జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 2MP బోకె కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
3/6ఇక ఈ vivo T4 Pro 5G మొబైల్ వెనక భాగంలో ప్రత్యేకమైన 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ విడుదలైంది. అలాగే ప్రత్యేకమైర ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా IP68, IP69 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.
4/6ఈ vivo T4 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్‌లో ధర MRP రూ.34,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ సేల్‌లో భాగంగా 14 శాతం వరకు డిస్కౌంట్‌తో కేవలం రూ.29,999కే అందుబాటులో ఉంది.
5/6ఇక ఈ మొబైల్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలే చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.3,300 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై భారీ ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా పాత మొబైల్ ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ. 22,950 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీకు ఈ బోనస్‌ను స్మార్ట్‌ఫోన్ ధర నుంచి మైనస్ చేస్తే రూ.7,049కే ఈ మొబైల్ సొంతం చేసుకొవచ్చు.
6/6NOTE: ‘పై అందించిన ధర ప్రకారం మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ బోనస్ వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వినియోగిస్తే మొబైల్ చీప్ ధరకు పొందవచ్చు. అలాగే ఎక్చేంజ్ బోనస్ కూడా మొబైల్ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్ని వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది”