Add Zee Business As A Preferred Source
App

Refrigerator Offer: రూ.6,611కే కొత్త Whirlpool 184 L రిఫ్రిజిరేటర్‌.. ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌!

Published: Sep 28, 2025, 02:47 PM IST|Updated: Sep 28, 2025, 03:59 PM IST

Whirlpool 184 L Refrigerator Offer: రూ.6,611కే మంచి రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌లో భాగంగా Whirlpool 184 L రిఫ్రిజిరేటర్ చీఫ్ ధరకే అందుబాటులో ఉంది.

Whirlpool 184 L Refrigerator Offer: ఎప్పటినుంచో మంచి రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా లో బడ్జెట్లో.. అయితే మీకు సమయం రానే వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన రిఫ్రిజిరేటర్లు అత్యంత తక్కువ ధరకే లభిస్తున్నాయి ముఖ్యంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ Whirlpoolకి సంబంధించిన రిఫ్రిజిరేటర్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. 
 

Best Whirlpool 5 Star Refrigerator 20251/6

ఫ్లిప్‌కార్ట్‌

ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా Whirlpool 184 లీటర్ల కెపాసిటీ కలిగిన రిఫ్రిజిరేటర్ తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా దీనిపై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Whirlpool Refrigerator2/6

ఫ్రీజర్ సిస్టం

ఈ రిఫ్రిజిరేటర్ డైరెక్ట్-కూల్ (Direct Cool) ఫ్రీజర్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కూలింగ్ రిటెన్షన్ (Cooling Retention) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల పవర్ పోయినప్పటికీ దాదాపు 9 గంటల పాటు ఈ రిఫ్రిజిరేటర్ కూలింగ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలను పాడవకుండా కాపాడుతుంది.  

235 Liter Refrigerator India3/6

స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్

ఇక ఈ రిఫ్రిజిరేటర్ లో స్టెబిలైజర్-ఫ్రీ ఆపరేషన్ (Stabilizer-Free Operation) టీచర్ కూడా లభిస్తుంది. దీనివల్ల స్టెబిలైజర్ అవసరం లేకుండానే 95V నుండి 300V వరకు ఉండే వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి ఫ్రిజ్‌ను రక్షిస్తుంది. అలాగే ఆటో కనెక్ట్ టు హోమ్ ఇన్వర్టర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్వర్టర్ కనెక్ట్ అవుతుంది.  

Whirlpool Refrigerator 20254/6

టెక్నాలజీ ఫీచర్

ఈ ఫ్రిజ్‌లో ఇన్సులేటెడ్ క్యాపిల్లరీ టెక్నాలజీ ఫీచర్ కూడా లభిస్తుంది. దీనివల్ల ఏవైనా ఆహార పదార్థాలను స్పీడ్‌గా కూలింగ్ చేయవచ్చు. అలాగే అద్భుతమైన టఫ్ఫెన్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు కూడా లభిస్తున్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ దీనివల్ల ఫ్రిడ్జ్‌లో బ్యాక్టీరియాతో పాటు ఫంగస్ కూడా ఏర్పడకుండా ఉంటుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌లో అనేక రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.   

Best Whirlpool Refrigerator 20255/6

రిఫ్రిజిరేటర్

ఇక ఈ ఫ్రిజ్‌పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.15,800 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 25 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ.11,970కే లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.1,179 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఆఫర్స్ పోను కేవలం రూ.10, 611కే ఈ రిఫ్రిజిరేటర్ ను సొంతం చేసుకోవచ్చు.   

Lg Refrigerator6/6

రూ.6,611కే

అలాగే ఈ రిఫ్రిజిరేటర్‌పై ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏదైనా పాత రిఫ్రిజ్‌ను ఎక్స్చేంజ్ చేసి దీనిని కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.4,000 వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను కొత్త రిఫ్రిజిరేటర్ ధర నుంచి మైనస్ చేస్తే రూ.6,611కే దీనిని సొంతం చేసుకోవచ్చు.