Whirlpool 7 Kg Washing Machine Discount Offers: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో Whirlpool 7 kg వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి భారీ ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
Whirlpool 7 Kg Washing Machine Discount Offers: చాలామంది ఎప్పటినుంచో పాత వాషింగ్ మెషన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్తది కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు. దీనికోసమే చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే చీప్ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో వాషింగ్ మిషన్స్ పై ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంటే.. ఇదే అద్భుతమైన సమయంగా భావించవచ్చు.
1/7ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషన్స్ అత్యంత చమక ధరల్లోనే లభిస్తున్నాయి. అలాగే వాటిపై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏ బ్రాండ్ కు సంబంధించిన వాషింగ్ మెషన్ అత్యంత చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
2/7గతంలో ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ Whirlpool విడుదల చేసిన వాషింగ్ మెషన్స్‌కు అద్భుతమైన డిమాండ్ లభించింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
3/7ఈ వాషింగ్ మెషన్ మార్కెట్లో MAGIC CLEAN 7.0 GENX GREY 5YMW మోడల్ పేరుతో లభిస్తుంది. అంతేకాకుండా ఇది పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషన్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇక ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ 12 రకాల వాష్ మోడ్లను కలిగి ఉంటుంది.
4/7ఇక ఈ వాషింగ్ మెషన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర MRP రూ.19,550తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్స్ డేస్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 26 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది.
5/7ఈ వాషింగ్ మిషన్ పై ఉన్న 26 శాతం తగ్గింపు పోను కేవలం ఇది రూ.14,490 కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషన్‌తపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంకు తోపాటు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
6/7అలాగే ఫ్లిప్‌కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,500 లోపు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్నింటినీ వినియోగిస్తే.. రూ.11,990కే ఈ వాషింగ్ మెషన్ సొంతం చేసుకోవచ్చు.
7/7అలాగే దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన పాత వాషింగ్ మెషన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.4,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను వాషింగ్ మెషన్ ధర నుంచి మైనస్ చేస్తే.. రూ.7,090కే దీనిని పొందవచ్చు.