Add Zee Business As A Preferred Source
App

Durga Favorite Zodiac: దుర్గాదేవికి చాలా ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడు ధన లాభాలే..

Published: Sep 23, 2025, 11:31 AM IST|Updated: Sep 23, 2025, 11:31 AM IST

Goddess Durga Favorite Zodiac Signs: దుర్గాదేవికి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం.. ఈ రాశుల వారి ఎల్లప్పుడూ ఊహించని ధన లాభాలు పొందుతారు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా వీరికి సులభంగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.

Goddess Durga Favorite Zodiac Signs:  దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.. భారతదేశంలో ఈ శరన్నవరాత్రులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది హిందువులంతా ఈ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు తొమ్మిది రోజులపాటు అందరూ అమ్మవారిని ధ్యానిస్తూ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే వివిధ రకాల సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

Different Names Of Goddess Durga1/5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు అమ్మవారికి ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది దీనివల్ల వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేయగలుగుతారు. దుర్గాదేవి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉన్న వ్యక్తులు అదృష్టాన్ని పొందడమే కాకుండా జీవితంలో ఎన్నో సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశుల వారికి దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Durga Devi Favorite Rasi 2/5

సింహం

సింహం దుర్గాదేవి వాహనం. కాబట్టి సింహ రాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వీరికి అమ్మవారి ప్రత్యేకమైన ఆశీస్సులు లభించడమే కాకుండా ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే వీరు ఎప్పుడు నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతారు అంతేకాకుండా ఎన్నో రకాల పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు.   

Goddess Durga Favorite Zodiac S3/5

సింహరాశి 

సింహ రాశి వారికి దుర్గాదేవి ఆశీస్సులు లభించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో విజయాలు కూడా లభిస్తాయి ఎప్పటినుంచో జీవితంలో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో అనుకుంటున్న పనుల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి.  

Goddess Durga Mantra4/5

తులారాశి 

తులా రాశి వారికి అధిపతి శుక్రుడుగా భావిస్తారు. అయితే వీరికి కూడా ఎల్లప్పుడూ దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా పురోగతి కూడా లభిస్తుంది. జీవితంలో అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అనుకున్న పనులు సులభంగా విజయాలు సాధించి అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు.   

Goddess Durga Names5/5

తులారాశి 

తులా రాశి వారు కష్టపడి పనులు చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కెరీర్ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతోపాటు అదృష్టం కూడా సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.