Add Zee Business As A Preferred Source
App

Grahana Yogam 2026: సూర్యుడు- రాహువు గ్రహణం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశులకు 2026 చాలా డేంజర్‌..!

Written ByRenuka Godugu
Published: Dec 23, 2025, 08:17 AM IST|Updated: Dec 23, 2025, 08:17 AM IST

Surya Rahu Ashubha Yuti 2026: గ్రహణ యోగం ఎఫెక్ట్ వల్ల 2026లో 3 రాశులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రధానంగా సూర్యుడు, రాహువు కలిసి అశుభ యోగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 2026 మార్చి 15వ తేదీ వరకు వీరికి అత్యంత గడ్డుకాలం అని చెప్పొచ్చు. కొత్త పనులు ఏవీ ప్రారంభించకపోవడం మంచిది. పండితుల ప్రకారం వీళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
 

Ashubha Yoga1/5

అశుభ యోగాలు

 గ్రహణాలు ఏర్పాటు వల్ల అశుభ యోగాలు ఏర్పడతాయి. హిందూమతంలో గ్రహణం అశుభ సూచికగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2026 లో కూడా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ప్రధానంగా ఆ సంవత్సరంలో రాహు సూర్యుడు కలిపి 2026 లో అశుభ యోగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.   

Aquarius2/5

కుంభరాశి

2026 ఫిబ్రవరి 13వ తేదీ సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించి ఈ రెండు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. ఇది మార్చి 15వ తేదీ వరకు ఉంటుంది. ఇది అశుభ కాలం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవుతుంది. ఈ రాశులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.   

Virgo3/5

 కన్య రాశి..

 కన్య రాశి..  సూర్యుడు రాహువు గ్రహణ ఎఫెక్ట్ వల్ల కన్య రాశి వారు కూడా అశుభకరమని చెప్పవచ్చు. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటారు. పని ప్రదేశంలో జాగ్రత్త వహించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమోషన్లు కూడా ఉండవు.

Cancer4/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  సూర్యుడు, రాహు కలిపి ఏర్పడిన అశుభ యోగం వల్ల కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఊహించని ఖర్చులు వస్తాయి. ప్రమోషన్ ఆగిపోతుంది, ఉద్యోగంలో జాప్యం ఏర్పడవచ్చు. ఏ కొత్త నిర్ణయాలు తీసుకోకండి అప్పుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇబ్బందులు ఎదుర్కొనే సమయం.

Pisces5/5

మీన రాశి..

మీన రాశి..  సూర్యుడు రాహు కలిసి 2026లో ఏర్పడే అశుభ యోగం వల్ల మీన రాశి వారు కూడా ఆర్థికంగా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రమోషన్‌ కూడా ఆలస్యం అవుతుంది. మీన రాశి వారు కూడా కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)