Add Zee Business As A Preferred Source
App

Actress bold comments: ముద్దులు పెడుతూ, శృంగారం చేయాలంటూ టార్చర్.!. రియాలిటీ షోపై బాంబు పేల్చిన నటి..

Written ByInamdar Paresh
Published: Sep 25, 2025, 09:37 PM IST|Updated: Sep 26, 2025, 01:40 PM IST

Gujarati Actress nehal vadolia: టాస్క్ లేకున్న కూడా తరచుగా ముద్దులు పెట్టుకుంటూ , సెక్స్ పొజిషన్ లో ఉండాలని ఒక రియాలిటీ షోలో టార్చర్ చేసేవారని నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
 

nehal vadolia:1/6

నేహల్ వడోలియా లేటెస్ట్ న్యూస్:

 ఇటీవల కాలంలో కొన్నిరియాలీటీ షోలు తరచుగా కాంట్రవర్సీలుగా మారుతున్నాయి. అంతే కాకుండా షో ఫెమస్ అయ్యేందుకు ఎంతకైన తెగిస్తున్నారు. ముఖ్యంగా రియాల్టీలో అవసరంలేకున్న టాస్క్ ల పేరిట ముద్దులు పెట్టుకొవాలని బలవంతం చేస్తున్నారని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.  

nehal vadolia:2/6

నేహల్ వడోలియా:

ఈక్రమంలో ప్రస్తుతం అన్ని భాషల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలీటీ షోపై కూడా నెగెటివ్ టాక్ మూటకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. గుజరాత్ కు చెందిన భామ నేహల్ డవోలియా చేసిన కామెంట్స్ హట్ టాపిక్ గామారాయి.

gujarati atress:3/6

గుజరాత్ న్యూస్:

నటి వడోలియా మాట్లాడుతూ.. తాను గతంలో ఉల్లు ప్లాట్ పామ్ లో ప్రసారమైన హౌజ్ అరెస్ట్ రియాలిటీ షోలో పాల్గొన్నట్లు చెప్పారు.ఆ షోలో ముఖ్యంగా నటుడు అజాజ్ ఖాన్ హోస్ట్ గా చేశాడన్నారు. అయితే.. ఈ షోలో ముందుగానే అమ్మాయిలతో ముద్దులు, శృంగారం విషయంలో కమిట్ మెంట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఇచ్చారన్నారు.

nahal vadolia:4/6

హోస్ అరెస్ట్ రియాలిటీ షో:

అయితే.. టాస్క్ లో ఇలాంటివి చేస్తే అదేదో గేమ్ లా ఉండేదన్నారు. కానీ ఎలాగో అగ్రిమెంట్ మీద సైన్ చేశామని తమను ముద్దులు పెట్టుకొవాలని, శృంగారం చేయాలని కూడా వేధించేవారని చెప్పింది.  

nehal vadolia:5/6

నేహల్ వడోలియా:

కొంత మంది అమ్మాయిలు మరీ ఘోరంగా అవసరం లేకున్న కూడా పరాయి మగాళ్లతో ముద్దులు పెట్టుకుంటూ, శృంగారం పనులు కూడా చేసే వారని షోలోని షాకింగ్ నిజం బైటపెట్టింది. దీనిపై పెద్ద రచ్చ జరగడంతో అప్పట్లో దీనిపై మహిళ సంఘం ఎంట్రీ ఇవ్వడంతో ఈ రియాలిటీ షోను నిలిపివేశారు.  

house arrest reality show:6/6

నేహల్ వడోలియా:

ఆ తర్వాత హౌస్ అరెస్ట్ షోను పూర్తిగా నిలిపివేశారు.ఈ క్రమంలో తాజాగా.. నటి ఈ షోపై చేసిన కామెంట్స్ నెట్టింటవైరల్గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో దుమారంచెలరేగింది. కొంత మంది కావాలని రియాలిటీ షోల పేరిట సమాజంను భ్రష్టుపట్టిస్తున్నారని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.