Haier 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా Haier 6.5 kg వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Haier 6.5 kg Washing Machine Price Cut: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా అత్యంత చీప్ ధరలోనే.. అయితే, మరికొన్ని రోజుల పాటు వేయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్ 22వ తేది నుంచి ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్ అత్యంత చీప్ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ వాషింగ్ మెషిన్‌పై లభిస్తున్న ఆఫర్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5ఈ Haier 6.5 kg వాషింగ్ మెషిన్ 6.5 కిలోల కెపాసిటీ (Capacity)తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ఈ ప్రత్యేకమైన డ్రమ్ డిజైన్‌తో వచ్చింది. ఇందులో ప్రత్యేకంగా పల్సేటర్ వాష్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది.
2/5అలాగే ఎనర్జీ ఎఫిషియెన్సీ (Energy Efficiency) 5-స్టార్ రేటింగ్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది చాలా విద్యుత్ ఆదా చేయడానికి చాలా సహాయపడుతుంది. ఇందులో సాఫ్ట్‌ఫాల్ టెక్నాలజీ (Softfall Technology) ఫీచర్ కూడా లభిస్తోంది. ఇందులో మ్యాజిక్ ఫిల్టర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇది బట్టలపై ఉన్న నూలు, వెంట్రుకలతో పాటు ఇతర చిన్న పదార్థాలను సమర్థవంతంగా సేకరించి శుభ్రం చేసేందుకు చాలా వరకు సహాయపడుతుంది.
3/5అలాగే ఇందులో LED డిస్‌ప్లేతో డిజిటల్ కంట్రోల్స్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. ఈ వాషింగ్ మెషిన్ 31 నుంచి 36 కిలోల బరువు ఉంటుంది. అలాగే ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇది PCM క్యాబినెట్ శరీర మెటీరియల్ (Body Material)ను కలిగి ఉంటుంది.
4/5ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. మార్కెట్‌లో దీని MRP ధర రూ.18,990 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ప్లాట్ తగ్గింపు 33 శాతం పోనూ.. రూ.12,690 వరకు పొందవచ్చు.
5/5అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే.. భారీ డిస్కౌంట్ లభిస్తుంది. మీ దగ్గర ఉన్న పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్ చేస్తే రూ.1,750 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.10,940కే పొందవచ్చు.