Add Zee Business As A Preferred Source
App

Hair Growth on Patches: గుండు ప్యాచ్ లపై కూడా జుట్టు రావాలి అంటే…రోజు ఈ ఒక్కటి తినండి..

Written ByVishnupriya
Published: Sep 07, 2025, 03:05 PM IST|Updated: Sep 07, 2025, 03:05 PM IST

Hair Growth On Bald Patches : ప్రస్తుతం చాలామందికి అక్కడక్కడ జుట్టు ఊడిపోవడమనేది పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా అబ్బాయిలకి ముందు లేకపోతే వెనక ఎక్కడో ఒక్క దగ్గర కొంచెం కొంచెం బట్టతల వస్తువు.. ప్యాచ్లు ప్యాచ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పబోయేది రోజు తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు..

Hair Growth Tips1/5

గుండు ప్యాచ్ లపై జుట్టు

ప్రస్తుతరం అబ్బాయిలకి రెండు పదుల వయసు దాటితే చాలు ముందు లేకపోతే వెనక బట్టతల వచ్చేస్తోంది. ముఖ్యంగా ఏదో ఒక దగ్గర మాత్రమే జుట్టు ఊడిపోతూ ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. 

Hair Growth Secret Ingredient 2/5

గుండు ప్యాచ్ లపై జుట్టు

మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటే లేకపోతే అలాంటి సమస్య రాకూడదు అనుకుంటే.. ఇప్పుడు చెప్పబోయే పదార్థం రోజు తినాలి అని వైద్యులు చెబుతున్నారు.   

Hair Growth Food3/5

గుండు ప్యాచ్ లపై జుట్టు

అదే కరివేపాకు. కరివేపాకు జుట్టుకి చాలా మేలు చేస్తుంది. జుట్టుకు కావలసిన పోషకాలు అందించి జుట్టుని కుదుళ్ల నుంచి దృఢంగా చేస్తుంది. 

Curry Leaves For Hair Growth4/5

గుండు ప్యాచ్ లపై జుట్టు

అందుకే రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద కరివేపాకు పొడితో తినడం వల్ల జుట్టుకి ఎంతో మేలు చేకూరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జుట్టు రాలడం తగ్గుతుంది.   

Hair Care Tips5/5

గుండు ప్యాచ్ లపై జుట్టు

అంతేకాదు కరివేపాకు తినడం వల్ల కొత్త జుట్టు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలే సమస్య లేకపోతే జుట్టు తక్కువగా వచ్చే సమస్య ఉన్న ఎవరైనా రోజు కరివేపాకు తినడం మంచిది.