Add Zee Business As A Preferred Source
App

HBD Shriya Saran: ఈరోజుతో 44 ఏళ్ల వయసు.. అయినా రవ్వంత కూడా అందం తగ్గని హీరోయిన్..

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 11, 2025, 09:41 AM IST|Updated: Sep 11, 2025, 09:41 AM IST

Shriya Saran: ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ఇష్టం కలిగించిన హీరోయిన్ శ్రియ. ఆ తరువాత సంతోషం సినిమాతో.. అందరిని మరింత ఆకట్టుకుంది. వరుసగా తెలుగులో రెండు తరాల హీరోలతో లభించిన హీరోయిన్ శ్రియ మాత్రమే. అలాంటి శ్రియ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం..
 

Shriya Saran Movies 1/5

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా రెండు తరాల హీరోలతోనూ నటించి మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ శ్రియ. 

Shriya Saran Career2/5

అన్నిటికన్నా ముఖ్యంగా శ్రియ నటించని.. భాష లేదు. ఆఖరికి హాలీవుడ్ లో కూడా శ్రియ రెండు.. సినిమాల్లో కనిపించింది. ప్రతి భాషలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

Shriya Birthday 3/5

ఈరోజుతో శ్రియా 44 ఏళ్లలోకి అడుగుపెట్టింది.. కానీ ఇప్పటికే కూడా ఆమెకు 20 ఏళ్లు అన్న నమ్మొచ్చు. అంతలా తన అందాన్ని మైంటైన్ చేస్తూ వస్తోంది ఈ హీరోయిన్.

Shriya Personal Life 4/5

తెలుగు సినిమాల ద్వారా ఎంతో ఎత్తుకి ఎదిగిన శ్రియ ఈ మధ్య మాత్రం తెలుగు సినిమాలకు కొంచెం దూరం ఉండింది. ఇప్పుడు మళ్లీ రేపు విడుదల కానున్న.. మిరాయి చిత్రంలో కనిపించనండి.

Shriya Upcoming Movies 5/5

ఈ సినిమా మంచి విజయం సాధిస్తే.. శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి రిసల్ట్ ఇస్తుందో తెలియాలి అంతే రేపటి వరకు వేచి చూడాలి.