School Holiday: రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటన..

School Holiday Upcoming 5 Days: రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఐదు రోజులు సెలవులు ఉండనున్నాయా తెలుసుకుందాం.
 

1 /5

 భారత వాతావరణ శాఖ ప్రకారం ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ వంటి ప్రదేశాల్లో రానున్న ఐదు రోజులపాటు నైరుతి రుతుపవనాలు పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయి ఇది ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

2 /5

 భారత వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక 12 నుంచి 17వ తేదీ వరకు తమిళనాడు, కేరళలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 12 లక్షల దివులు, అక్టోబర్ 11 నుంచి 14 వరకు కోస్తా ఆంధ్ర, యానం, రాయలసీమ వంటి ప్రదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

3 /5

ఉదయం భారీ వర్షాలతో పాటు సాయంత్రం చల్లని గాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు చల్లబడ్డాయి. దీపావళి వరకు వర్షాలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం లేదని మాత్రం వాతావరణం శాఖ స్పష్టం చేసింది.  

4 /5

 అయితే 12 నుంచి 15వ తేదీ వరకు కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఈదురు గాలులు విచే అవకాశం ఉంది. ఒడిశాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

5 /5

 ఆయా స్థానిక పరిస్థితుల ఆధారంగా స్కూలు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ తీర ప్రాంత ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా కూడా ఉండాలని తెలిపింది.