Add Zee Business As A Preferred Source
App

Hebha Patel: ఛీ.. ఛీ.. ముసలాడితో ప్రేమలో పడ్డ హెబ్బా పటేల్..ఆ ఫోజులు చూశారా?

Written ByVishnupriya
Published: Sep 28, 2025, 08:53 AM IST|Updated: Sep 28, 2025, 08:53 AM IST

Hebha Patel Boy Friend : హెబ్బా పటేల్ తాజాగా ఒక ముసలాడితో కలిసి దిగిన ఫోటోలు చూసి అభిమానుల సైతం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఏంటి ఈ హీరోయిన్ అతనితో ప్రేమలో పడింది అని కామెంట్లు కూడా పెడుతున్నారు.. అయితే ఇందులో అసలు నిజం ఎంతమంది అని పూర్తి వివరాల్లోకి వెళితే..

Hebha Patel Personal Life 1/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

హెబ్బా పటేల్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కుమారి 21ఎఫ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాలోనే బోల్డ్ లుక్ లో కనిపించి భారీగా ఆకట్టుకుంది. 

Hebha Patel Career 2/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో నటించిన హెబ్బా పటేల్ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయేసరికి ఇండస్ట్రీకి దూరమైంది. 

Hebha Patel Lover3/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని ఓదెల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె..  ఇటీవల వచ్చిన ఓదెలా 2 సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హెబ్బా పటేల్.. సడన్గా ఒక ముసలాడితో దుబాయ్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

Hebha Patel Photos4/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

ముఖ్యంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను ఆ వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఇది చూసిన నెటిజన్స్ ఛీ..ఛీ.. ఇదేం పాడు బుద్ధి.. నీకు ప్రేమించడానికి మరో వ్యక్తి దొరకలేదా అంటూ హెబ్బా పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Hebha Patel Love5/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

మరి కొంతమంది ముసలాడితో ప్రేమాయణం ఏంటి నీకు ఇంకో వ్యక్తి మన ఇండస్ట్రీలో కనిపించలేదా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే అసలు విషయంలోకి వెళ్తే.. అతను ఎవరో కాదు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీ మేనేజర్ నవీన్ కుమార్. సాధారణంగా ఈయన ఎప్పుడైనా వెకేషన్స్ కి వెళితే ఇలా సెలబ్రిటీలతో ఫోటోలు దిగి వాటిని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. 

Hebha Patel Viral Photos 6/6

హెబ్బా పటేల్ బాయ్ ఫ్రెండ్

ఇప్పుడు కూడా ఆయన అలాగే షేర్ చేయడంతో కొంతమంది పొరపాటు పడి ఈ విధంగా కామెంట్లు చేయడం జరిగింది.. మొత్తానికి అయితే ఒక్క ఫోటో హెబ్బా పటేల్ పై విమర్శలు గుప్పించేలా చేసిందని చెప్పవచ్చు