Add Zee Business As A Preferred Source
App

Manchu Family: తండ్రి మోహన్‌బాబుతో కుటుంబసమేతంగా మంచు విష్ణు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో..!

Written ByAruna Maharaju
Published: Oct 21, 2025, 05:55 PM IST|Updated: Oct 21, 2025, 05:55 PM IST

Manchu Vishnu: కలెక్షన్‌ కింగ్‌, విలక్షణ నటుడు మోహన్‌ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఇటీవల కన్నప్ప సినిమాతో డివైన్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విష్ణు. కన్నప్ప సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు.. తాజాగా తమ ఫ్యామిలీతో దీపావళి సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నలుగురు పిల్లలతో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆ ఫొటోల్లో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి..