Add Zee Business As A Preferred Source
App

Tomorrow Monday Holiday: రేపు సోమవారం మళ్లీ అన్ని స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Sep 14, 2025, 07:08 PM IST|Updated: Sep 14, 2025, 07:13 PM IST

Schools and govt office holiday news:  అన్ని పాఠశాలలు, సర్కారు ఆఫీసులకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుల్ని ఇస్తు ఉత్తర్వులు జారీ చేశాయి.ఈ క్రమంలో మరల సెలవులు రావడంతో ఒకవైపు విద్యార్థులు, ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
 

schools holiday:1/5

స్కూళ్లు హలీడే న్యూస్:

ఇటీవల కాలంలో తరచుగా సర్కారు పాఠశాలలు, గవర్నమెంట్ ఆఫీసులకు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 13న రెండో శనివారంతో పాటు ఆదివారం కూడా సెలవు ఉన్న విషయంతెలిసిందే.అయితే.. తాజాగా.. రెండు రాష్ట్రాలు సోమవారం కూడా సెలవు ఉంటుందని ప్రకటించాయి.  

Tomorrow school holiday:2/5

స్కూళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు బంద్:

ముఖ్యంగా ఉత్తరాఖండ్, జార్ఖండ్ లోని ప్రభుత్వాలు సోమవారం సెప్టెంబర్ 15న సెలవులు ఉంటుందని ప్రకటించాయి.  సెప్టెంబర్ 15 సోమవారం అన్వాష్టక పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, మరికొన్ని జిల్లాల్లో సైతం  సెలవు ప్రకటించబడింది.   

Uttarakhand:3/5

ఉత్తరాఖండ్:

ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ,సెమీ, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయని అధికారులు వెల్లడించారు.   

Jharkhand news:4/5

జార్ఖండ్:

దీనితో పాటు, జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో కూడా, జియుతియా ఉపవాసం కారణంగా సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సెలవుల్ని ప్రకటించింది. ఈ సెలవు స్థానిక సెలవుగా చెప్తున్నారు. అయితే.. ఆయా పాఠశాలలు దీన్ని ఐచ్చికంగా కూడా ఉపయోగించుకొచ్చని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

schools and govt offices holiday news:5/5

స్కూళ్లు హలీడే:

ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు రోజుల పాటు సెలవులతో పండగ చేసుకుంటున్న విద్యార్థులు, గవర్నమెంట్ ఉద్యోగులకు సోమవారం కూడా సెలవు రానుండటంతో దసరాకు ముందే పండగ చేసుకుంటున్నారు.