Horoscope: నేటి రాశి ఫలాలు.. పాజిటివ్‌వైబ్స్‌, చేపట్టిన ప్రతి పనిలో ఈ రాశికి విజయం..

Horoscope March 31 Telugu: ఈరోజు పంచాగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత రుతువు చైత్రమాసం, శుక్లపక్షం 2025 మార్చి 31వ తేదీ సోమవారం. ఇక సూర్యోదయం ఉదయం 6:15 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6: 25 గంటలకు..
 

1 /6

మేష రాశి.. మేష రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి.

2 /6

మిథున రాశి.. వీరికి ఈరోజు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. శతృవులు కూడా మిత్రులుగా మారిపోతారు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు.

3 /6

కర్కాటక రాశి.. కర్కాటక రాశికి పనులు నిదానంగా సాగుతాయి. కాస్త ఆలోచించి సమయానికి పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త, త్వరగా ఎవరికీ మాట ఇవ్వకపోవడమే నయం.

4 /6

సింహ రాశి.. సింహ రాశివారికి ఈరోజు అంతా బాగుంటుంది. స్నేహితులు, బంధువులతో ఉత్సాహంగా గడిచిపోతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.

5 /6

తుల రాశి.. తుల రాశివారికి ఈరోజు అంతా కలిసి వస్తుంది. సరైన సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమయానికి పనులు కూడా పూర్తి చేస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి.  

6 /6

కుంభ రాశి.. ఈరోజు కుంభ రాశివారికి ఉండే సమస్యలు తొలగిపోతాయి. కుంటుంబంతోపాటు ఎంజాయ్‌ చేస్తారు. పాటిటివిటీ మీలో పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం సాధించాలంటే సమయానికి పూర్తి చేయండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)