Aadhaar Card Address Change: ఆధార్ కార్డు మనదేశంలో ఎంతో ముఖ్యం. ఇది ప్రభుత్వ పథకాలు పొందాలన్నా.. బ్యాంకింగ్, టెలికాం ఇతర సర్వీసులకు కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్, పాన్ కార్డు ఇతర ఆర్థిక సర్వీసులు కూడా ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవచ్చు.
1/5ఆధార్ కార్డులో మీరు ఆన్‌లైన్‌లో సులభంగా అడ్రస్, మొబైల్ నెంబర్ మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ సర్వీస్ సెంటర్ వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే అడ్రస్ మార్పులు చేసుకోవచ్చు. ఇది అదికారిక వెబ్‌సైట్ అయిన యూఐడీఏఐలో మార్పులు చేసుకోవచ్చు.
2/5యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in లో మై ఆధార్ సెక్షన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్, ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. కరెంట్ బిల్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు.
3/5యూఐడీఏఐ అధికారికంగా కరెంట్ బిల్ లేదా వాటర్ బిల్, ఇంటి పన్ను లేదా రేషన్ కార్డు, రెంట్ అగ్రిమెంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డు కూడా ప్రూఫ్‌గా పెట్టవచ్చు. ఆధార్ కార్డుపై సులభంగా మార్పులు చేసుకోవచ్చు.
4/5యూఐడీఏఐ మీ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోవచ్చు. 10 వర్కింగ్ రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత URN నెంబర్ కూడా వస్తుంది. అప్రూవ్ అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
5/5ఆధార్ కార్డులో అడ్రస్‌తోపాటు మొబైల్ నెంబర్ కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌లో కూడా ఈ సేవలు అందిస్తారు. అక్కడకు వెళ్లి మార్పులు చేసుకోచ్చు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసిన తర్వాత పీవీసీ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.