How To Get Rid Of Ants: వర్షాకాలం, చలికాలం అంతే చాలు.. చీమల బెరడు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కిచెన్ లో ఒక చిన్న చక్కెర బుక్కపడిన చాలు.. వెంటనే చీమలు చుట్టేసుకుంటాయి. ఇక కొన్నిసార్లు అన్నానికి కూడా చీమలు ఎక్కేస్తూ ఉంటాయి. మరి అలాంటి చీమల నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే..
1/5చలికాలం మీద వర్షాకాలం వస్తే ఇంట్లో చీమల బెరడు ఎక్కువై పోతుంది. ఏమన్నా చేసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టిన కూడా.. చీమలు వచ్చేస్తూ ఉంటాయి.
2/5అలాంటి ఈ చీమల నుంచి తప్పించుకోవాలి అంటే.. ఎక్కడ కూడా చెత్త లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వంట చేసిన వెంటనే పొయ్యి గడ్డ మొత్తం నీట్ గా తుడుచుకోవాలి.
3/5ఇందుకోసం ఒక గ్లాస్ నీళ్ళల్లో.. వెనిగర్ కలుపుకొని ఆ రెండిటిని బాగా కలిపి.. ఆ నీళ్లతో మొత్తం తురిస్తే చీమలు రాకుండా ఉంటాయి.
4/5అంతేకాదు మిర్యాల పొడి అన్నా కూడా చీమలకు భయమే. కాబట్టి మిర్యాల స్ప్రే చేసినా కానీ చీమలు రాకుండా ఉంటాయి.
5/5అయితే అన్నిటికన్నా తడి లేకుండా అలానే చెత్త లేకుండా చూసుకుంటే చీమలకు ఆహారం ఉండదు కాబట్టి అవి ఎక్కువగా అలాంటి ఇళ్ళల్లో ఉండవు.