iQOO Z10 5G Price: ప్రస్తుతం మార్కెట్‌లో AMOLED డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఇలాంటి డిస్‌ప్లేతో కూడిన మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇలాంటి AMOLED డిస్‌ప్లే కలిగి మొబైల్స్‌ను విడుదల చేసేందుకు ముందుటున్నాయి. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్‌లో ఇదే డిస్ప్లే కలిగిన iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
1/6ఈ AMOLED డిస్‌ప్లే iQOO Z10 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో విడుదలైంది. ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 (4 nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రత్యేకమైన 7300 mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
2/6ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో విడుదలైంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1080 x 2392 పిక్సెల్స్ (FHD+), 5000 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది.
3/6దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరాతో పాటు అదనంగా 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీని ముందు భాగంలో వేరియంట్‌ను బట్టి 32MP లేదా 8MP సెల్ఫీ కెమెరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB-C కనెక్టివిటీతో విడుదలైంది.
4/6ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.21,999తో, రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్‌తో రూ.25,999తో లభిస్తోంది.
5/6ఇక ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ చాలా చీప్ ధరకే లభిస్తోంది. మార్కెట్‌లో దీని అసలు ధర రూ.25,999 కాగా.. ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేస్తే, 15 శాతం తగ్గింపుతో రూ.21,998కే పొందవచ్చు. అలాగే AXIS, ICICI, SBI, Amazon Pay ICICI బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1 వేయి వరకు తగ్గింపు లభిస్తుంది.
6/6అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత చీప్ ధరకే పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. దీని కోసం తప్పకుండా ఏదైన బ్రాండ్‌కి సంబంధించిర స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.20,550 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక ఈ బోనస్‌ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే దాదాపు రూ.1,448కే పొందవచ్చు.