Salman Khan Marriage : సల్మాన్ ఖాన్ ఐదు పదుల వయసు వచ్చిన ఇంకా బ్యాచిలర్ గానే కంటిన్యూ అవుతున్నారు. అందుకే ఈ హీరో పై…బాలీవుడ్ లో ఎప్పుడు ఏదో ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులైనా పెళ్లి చేసుకుని సల్మాన్ ఖాన్ తాజాగా పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి..
1/5సల్మాన్ ఖాన్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. అన్ని భాషల వారికి సుపరిచితుడే.
2/5ఐదు పదుల వయసులో కొనసాగుతూ ఉన్న.. సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ హీరోని అక్కడి వారి నవమన్మధుడు అంటూ ఉంటారు.
3/5ఈ మధ్య ఒక్క షోలో ట్వింకిల్ సల్మాన్ ఖాన్ తో జోక్ వేస్తూ.. సల్మాన్ ఖాన్ డజన్ మంది పిల్లలు ఉన్నారేమో మనకు కూడా తెలియక పోయిండొచ్చు అని అనింది. వెంటనే సల్మాన్ మాట్లాడుతూ నాకు పిల్లలు ఉంటే మీకెందుకు చెప్పకుండా ఉంటాను.. తప్పకుండా మీ ముందుకు తీసుకొచ్చుంటాను కదా అని తెలిపారు.
4/5మరి పిల్లలను దత్తత తీసుకునే ఆలోచన ఏమన్నా ఉందా అని ఆయన్ని అడగ్గా.. అయితే అలాంటి ఆలోచనలు తనకు అసలు లేవు అని.. కానీ తప్పకుండా భవిష్యత్తులో పిల్లల్ని కంటాను అని.. తనకు ఒక సొంత బిడ్డ మాత్రం ఉంటుంది అంటూ జవాబు చెప్పాడు.
5/5అంతేకాకుండా అది ఎప్పుడైనా జరగొచ్చు అని అలానే భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అనేది చెప్పలేము అని చెప్పుకొచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ ఇంత స్ట్రాంగ్ గా తన సొంత బిడ్డని కన్నడం ఖాయం అని చెప్పడంతో.. సల్మాన్ తప్పకుండా పెళ్లికి సిద్ధమవుతున్నారు ఏమో అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.