Shubman Gill and Avneet Kaur: సారాకు హ్యాండ్, అవనీత్ కౌర్‌తో శుభమన్ గిల్ డేటింగ్

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వర్సెస్ టీమ్ ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ ప్రేమాయణానికి పుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. సారాకు చెక్ చెప్పి మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, ఆ ముద్దుల భామ ఎవరనేది తెలుసుకుందాం.

Shubman Gill and Avneet Kaur: భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ వర్సెస్ టీమ్ ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ ప్రేమాయణానికి పుల్ స్టాప్ పడినట్టు తెలుస్తోంది. సారాకు చెక్ చెప్పి మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత, ఆ ముద్దుల భామ ఎవరనేది తెలుసుకుందాం.
 

1 /7

అవనీత్ కౌర్ వయస్సు 26 ఏళ్లు. 8 ఏళ్ల వయస్సులోనే సినిమా పరిశ్రమలో అడుగెట్టింది. 2010లో డ్యాన్స్ ఇండియా లిటిల్ మాస్టర్ షోలో కన్పించింది. 

2 /7

తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్ చూసేందుకు దుబాయ్‌కు వచ్చింది. ఇద్దరి మధ్య డేటింగ్ నడుస్తోందనే ప్రచారం ఎక్కువైంది. 

3 /7

శుభమన్ గిల్ పుట్టినరోజు సందర్బంగా అవనీత్ కౌర్ అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. గిల్‌తో దిగిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది.

4 /7

శుభమన్ గిల్ తాజాగా బాలీవుడ్ నటి అవనీత్ కౌర్‌తో ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. 

5 /7

సారా టెండూల్కర్ వర్సెస్ శుభమన్ గిల్ మధ్య ఎఫైర్ ఉందో లేదో తెలియదు గానీ శుభమన్ గిల్ ఇప్పుడు ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడనే వార్తలు విన్పిస్తున్నాయి. 

6 /7

ఇందులో భాగంగానే సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్, టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ మధ్య ఎఫైర్ నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఈ విషయాన్ని వెల్లడించుకున్నా కొన్ని ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

7 /7

Shubman Gill and Avneet Kaur: క్రికెటర్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఎవరితో ప్రేమలో ఉన్నారు, ఎవరితో డేటింగ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు నెటిజన్లు.