Add Zee Business As A Preferred Source
App

Janhvi Kapoor: బాబోయ్.. మియు మియు డ్రెస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న దేవర బ్యూటీ జాన్వీ కపూర్.. ఫొటోస్ వైరల్

Written ByAruna Maharaju
Published: Sep 12, 2025, 11:17 AM IST|Updated: Sep 12, 2025, 11:20 AM IST

Janhvi Kapoor Photos: వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. తాజాగా టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌కి అటెండ్ అయిన ఫొటోలను షేర్ చేసింది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

 

Janhvi Kapoor At Toronto Film Festival1/7

హీరోయిన్ జాన్వీ కపూర్

 

దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సోగకళ్ల సుందరి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరమ్ సుందరీలో నటించి హిట్ కొట్టింది.

 

Janhvi Kapoor At Toronto Film Festival2/7

హీరోయిన్ జాన్వీ కపూర్

ఇక జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ మూవీ మే 21న రిలీజ్ కాగా.. ఇప్పుడు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇది గాలా ప్రజెంటేషన్స్ విభాగంలో ఎంపికైంది.

 

Janhvi Kapoor At Toronto Film Festival3/7

హీరోయిన్ జాన్వీ కపూర్

50వ టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌కి హాజరైనా జాన్వీ.. తన ఫ్యాషన్, లుక్‌తో అందరినీ ఫిదా చేసేసింది.

 

Janhvi Kapoor At Toronto Film Festival4/7

హీరోయిన్ జాన్వీ కపూర్

ఈ ఈవెంట్‌లో మొత్తం 23 రకాల లుక్స్‌తో జాన్వీ దర్శనమిచ్చింది. ఒక్కో లుక్‌లో జాన్వీ తనదైన స్టైల్‌లో మార్క్‌ను క్రియేట్ చేసింది.

 

Janhvi Kapoor At Toronto Film Festival5/7

హీరోయిన్ జాన్వీ కపూర్

ఇక జాన్వీ ఫొటోలు చూసిన నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో సూపర్ ప్రెట్టీ, లుకింగ్ గార్జియస్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

 

Janhvi Kapoor At Toronto Film Festival6/7

హీరోయిన్ జాన్వీ కపూర్

దఢక్ మూవీలో లవ్ బర్డ్స్‌‌గా కనిపించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు ఇషాన్ ఖట్టర్, జాన్వీ.. హోమ్‌బౌండ్ సినిమాలో కూడా కలిసి నటించారు.

 

Janhvi Kapoor At Toronto Film Festival7/7

హీరోయిన్ జాన్వీ కపూర్

 

దేవర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఇక్కడ కూడా భారీ క్రేజ్‌ని అందుకుంది. తన అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. రామ్‌చరణ్ పెద్ది సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.