Jahnvi Kapoor hot photoshoot: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. అంతేకాదు తల్లి బాటలో సౌత్ ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.