Add Zee Business As A Preferred Source
App

Jio: పండగ చేస్కోండి.. జియో బంపర్‌ ఆఫర్‌ అపరిమిత వాయిస్‌ కాలింగ్‌.. డేటా, అమెజాన్‌ ప్రైమ్ హాట్‌స్టార్‌ ఫ్రీ..!

Written ByRenuka Godugu
Published: Oct 25, 2025, 02:27 PM IST|Updated: Oct 25, 2025, 02:27 PM IST

Jio Amazon Hot star Free: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు తక్కువ ధరలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను ప్రకటిస్తూ ఆకట్టుకునే దిశల వెళ్తుంది. జియో 84 రీఛార్జ్ రోజుల ప్లాన్ తో బంపర్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు హాట్ స్టార్ ఉచితంగా పొందవచ్చు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా కూడా ఫ్రీ. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

Reliance jio1/5

 రిలయన్స్ జియో

 రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 84 రోజులు వ్యాలిడిటీ ప్లాన్ తో అమెజాన్ ప్రైమ్ లైట్ ,జియో హాట్ స్టార్‌ ఫ్రీగా అందిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తో మీరు ఉచితంగా వినోదాన్ని కూడా పొందుతారు. దీనికి అదనపు ఖర్చు కూడా ఉండదు. సిమ్‌ రీచార్జ్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉచితంగా పొందవచ్చు.  

Amazon2/5

అమెజాన్

 పండగ పూట జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ ,హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. సిమ్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్,డేటా బెనిఫిట్ తో పాటు ఈ ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్ కూడా పొందుతారు.  

High Speed3/5

హై స్పీడ్

 దీని ధర కేవలం రూ.1029 మాత్రమే 84 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దీని ధర కేవలం రూ.1029 మాత్రమే 84 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు ప్రతిరోజు 2gb హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. మొత్తంగా 168 జీబీ లభిస్తుంది  

Jio Plan4/5

జియో ప్లాన్‌

 ఇక జియో ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజులపాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. ఇక అమెజాన్ ప్రైమ్ లైట్‌, జియో హాట్‌ స్టార్‌ మూడు నెలల పాటు కూడా ఫ్రీ. మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారుజ  

Jio Home5/5

జియో హోమ్‌

 ఇంకా జియో హోమ్‌, జియో ఏఐ క్లౌడ్ ఉచిత ట్రయల్ 50gb కూడా మీరు పొందుతారు. ఇది 84 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే రూ. 1029 తో రీచార్జ్ చేసుకుంటే మీరు ఇన్ని బెనిఫిట్స్ పొందుతారు. డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్‌ కూడా పొందుతారు.