Add Zee Business As A Preferred Source
App

Jio Cheapest Plan: జియో యూజర్లకి శుభవార్త..రూ.100 కంటే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్!

Written ByHarish Darla
Published: Oct 01, 2025, 04:21 PM IST|Updated: Oct 01, 2025, 04:21 PM IST

Jio Recharge Plan Under 100: మీరు తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే.. ప్రముఖ టెలికాం సంస్థ జియోలో అత్యుత్తమ ప్లాన్స్ ఉన్నాయి. కేవలం రూ. 75 నుంచి రూ. 223 వరకు ప్రీపెయిడ్ రీఛార్డ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డేటా, అపరిమిత కాలింగ్, జియో టీవీ వంటి ఉచిత సదుపాయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 
 

jio best plan1/6

జియో ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ రూ. 75 ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు రోజుకు 0.1GB డేటా, 200MB అదనపు డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 50 SMSలు, జియో టీవీ యాక్సెస్ పొందుతారు.   

jio affordable plan2/6

ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 0.1GB డేటా, 200MB అదనపు డేటాను అందిస్తుంది. Jio TV ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.   

jio postpaid plan3/6

రూ. 125 ప్లాన్ 23 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఇది రోజుకు 0.5GB డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, జియో టీవీకి యాక్సెస్ కూడా ఉన్నాయి.   

jio plan4/6

జియో రూ. 152 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 0.5GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత SMSలను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో జియో టీవీ కూడా ఉంది.  

Jio Recharge Plan Under 1005/6

రూ. 186 ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుతుంది. ఇది రోజుకు 1GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు జియో టీవీ, అపరిమిత కాలింగ్‌కు కూడా యాక్సెస్ పొందుతారు.  

Jio Cheapest Plan6/6

జియో రూ. 223 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది అపరిమిత కాలింగ్‌తో పాటు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.