Jio: జియో బెస్ట్‌ ప్లాన్‌.. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ బెనిఫిట్స్‌..!

Jio Rs 399 Recharge Plan: జియో ప్రైవేటు దిగ్గజ కంపెనీ తక్కువ బడ్జెట్ లోనే ప్లాన్స్ అందుబాటులో ఉంచుతుంది. జియో రూ.399 ప్లాన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 5జీ డేటా ఇంటర్నెట్ కూడా పొందుతారు. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు లభిస్తుంది. ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం.
 

1 /5

 జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇందులో మీరు తక్కువ ధరలోనే మైండ్‌ బ్లోయింగ్‌ లాభాలు పొందుతారు. ప్రైవేట్ దిగ్గజ కంపెనీ అయిన జియో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ తీసుకోవచ్చింది. ఇది 5జీ డేటా అందుబాటులో ఉంది. ఇందులో 2.5 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు.  

2 /5

 ఈ జియో బంపర్ ప్లాన్ వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసెస్, యూట్యూబ్ హెచ్ డి స్ట్రీమింగ్ కూడా వీక్షించవచ్చు. ఇందులో అపరిమిత 5జీ డౌన్ లోడింగ్ అందుబాటులో ఉంది. హాలీవుడ్ మూవీస్ వాచింగ్ 4k గేమ్ ఇన్ కూడా సులభంగా పొందే అవకాశం.  

3 /5

జియో ఈ ప్లాన్‌ ఎంటర్టైన్మెంట్ కూడా ఎంతో అద్భుతం. వెబ్ సిరీస్ లతోపాటు లైవ్‌ మ్యాచెస్ కూడా వీక్షించవచ్చు. అపరిమిత 5జీ డేటా పొందుతారు. జియో అందిస్తున్న ఈ ప్రీమియం ప్లాన్‌ ధర రూ.399 కే మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు. మొత్తానికి 28 రోజులకు 70 జీబీ డేటా వస్తుంది.  

4 /5

 అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్‌లో జియో గూగుల్‌ జెమినీ ప్రో రూ.35,100 విలువ గల ప్లాన్ కూడా 18 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఉచితంగా అందిస్తుంది.రూ. 349 దానికంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.  

5 /5

ఈ ప్లాన్ లో 800 ప్లస్ ఛానల్స్ కూడా వీక్షించవచ్చు. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్, కిడ్స్ ఛానల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వివిధ షోస్ కూడా వీక్షించవచ్చు. జియో టీవీ మొబైల్ లో కూడా వీక్షించే సదుపాయం ఉంది. ఇక జియోలో ఆన్‌లైన్ బ్యాకప్ కాంటాక్ట్స్, ఫైల్స్, ఫొటోస్ ,వీడియోస్ కూడా ఏఐ క్లౌడ్‌ పొందుతారు.