Add Zee Business As A Preferred Source
App

Jio: జియో రూ.77 బంపర్‌ ప్లాన్.. కేవలం డేటా మాత్రమే కాదు, ఓటీటీ బెనిఫిట్స్ కూడా‌..

Written ByRenuka Godugu
Published: Sep 21, 2025, 04:00 PM IST|Updated: Sep 21, 2025, 04:00 PM IST

Reliance Jio Rs 77 Plan: రిలయన్స్ జియో ప్రైవేట్ దిగ్గజ కంపెనీ బంపర్ ప్లాన్ అందిస్తోంది. అయితే రూ.77 యూజర్లు డేటా బెనిఫిట్ తో పాటు ఓటీటీ బెనిఫిట్‌ కూడా పొందుతారు. ఈ ప్లాన్ ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ఈ రూ.77 రీచార్జ్ ప్లాన్ తో మీరు ఏమేం బెనిఫిట్స్ పొందుతారు?
 

Reliance jio1/5

 రిలయన్స్ జియో

 రిలయన్స్ జియో ఎన్నో బంపర్ ప్లాన్స్‌ అందిస్తుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు రీఛార్జి ప్లాన్లో మార్పు చేస్తూనే ఉంటుంది జియో.  తాజాగా రూ.77 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ తీసుకువచ్చింది. ఇందులో డేటాతో పాటు  ఓటీటీ పొందుతారు. ఇది ఒక డేటా రీఛార్జి ప్లాన్.  

Basic plan2/5

బేసిక్ ప్లాన్‌

 మీ బేసిక్ ప్లాన్‌ డేటాతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రీచార్జ్ చేసుకుంటే 3gb డేటా ఫ్రీ ఓటీటీ కూడా పొందుతారు. దీంతో పాటు సోనీ లైవ్ కూడా ఉచితం. అయితే దీని వ్యాలిడిటీ అయిదు రోజుల పాటు వర్తిస్తుంది. అయితే సోనీ లైవ్ బెనిఫిట్ మాత్రం 30 రోజులపాటు ఉంటుంది  

Jio tv3/5

జియో టీవీ

 దీంతోపాటు జియో టీవీ యాప్ యాక్సెస్ కూడా పొందుతారు. ఇది రెండు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. అయితే రిలయన్స్ జియో రూ.39 ప్లాన్ కూడా ఉంది ఇందులో మూడు రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3gb డేటా కూడా పొందుతారు.   

Recharge plan4/5

రీచార్జ్

 రూ.49 తో రీచార్జ్ చేసుకుంటే 25 జీబీ డేటా ఒకరోజు వాలిడిటీతో వస్తుంది. అయితే ఇందులో ఎలాంటి అదనపు బెనిఫిట్స్‌ ఉండవు. కానీ రీచార్జ్ అయిపోయిన తర్వాత 64 కేబిబిఎస్ డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో లో రూ.29 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.  

Validity Plan5/5

వ్యాలిడిటీ

 ఇందులో 2gb డేటా రెండు రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇక 11 రోజుల రూ.11 వ్యాలిడిటీ ప్లాన్ ఒక గంట పాటు అపరిమితంగా మీరు డేటా పొందుతారు. ఈ ప్లాన్స్‌ మీకు రిలయన్స్‌  జియో ఈ బంపర్‌ ప్లాన్స్‌  అందిస్తుంది.