Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాతో పోయినది.. మొత్తం జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలతో వచ్చింది..!

Written ByVishnupriya
Published: Sep 29, 2025, 10:23 PM IST|Updated: Sep 29, 2025, 10:23 PM IST

Pawan Kalyan Movies: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ లాగా కొనసాగుతున్న హీరోలు. వీరిద్దరూ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..

Pawan Kalyan Disaster Movie1/5

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్

జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమా వస్తోంది అంటే మొదటి రోజు రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. అంతలా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరు హీరోల కెరియర్స్ లో ఫ్లాపులు లేకపోలేదు. ఇద్దరూ కూడా ఘోరమైన డిజాస్టర్స్ చవిచూశారు.

Pawan Kalyan Flops2/5

పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్

తాజాగా నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ సినిమా అలానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అదేమిటి అంటే నాగ్ వంశీకి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా.. ఎక్కువ నష్టాలను మిగిల్చింది.. 

Pawan Kalyan Agnathavasi Collections3/5

నాగవంశీ

ఆ నష్టాలు నాగవంశీకి తీరనిలోతే తీసుకొచ్చుంటాయి అని అనుకున్నారు అందరూ. కానీ నాగ వంశీ మాత్రం ఆ తరువాత త్రివిక్రమ్ ఆ సంవత్సరమే విజయం సాధించాలి అనుకున్నారని.. అందుకే అరవింద సమేత తీసి సూపర్ హిట్ అందుకున్నారని అని చెప్పారు.

Jr NTR vs Pawan Kalyan4/5

నాగవంశీ

అయితే జూనియర్ ఎన్టీఆర్.. అరవింద సమేత వల్ల అలానే అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాల వల్ల అజ్ఞాతవాసి ఎక్కి వచ్చిన ఘోరమైన లాస్ నుంచి బయటపడగలిగాము అని చెప్పుకొచ్చారు నాగవంశీ..

Naga Vamsi About Pawan Kalyan5/5

నాగవంశీ

అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన జెర్సీ సినిమా కూడా తనకు మంచి లాభాలను మిగిల్చిందని. ఇలా ఈ మూడు సినిమాల వల్ల పవన్ కళ్యాణ్ చిత్రం వల్ల వచ్చిన నష్టం నుంచి తను బయటపడగలిగాను.. అని తెలిపారు