Jupiter Transit 2024: రోహిణి నక్షత్రంలోకి గురుడు.. ఈ రాశి నక్కతోక తొక్కినట్టు చక్రం తిప్పుతుందట.. ఇందులో మీ రాశి ఉందా?

Jupiter Transit 2024 In Rohini: దేవ గురువు నక్షత్రాన్ని మారాడు ఆయన రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టాడు దీంతో కొన్ని రాశులకి బాగా కలిసి వచ్చింది. ధన వృద్ధి కలుగుతుంది. దేవ గురువు రోహిణి నక్షత్రం లోకి జూన్ 13న ప్రవేశించాడు ఆగస్టు 20వ తేదీ వరకు ఆ నక్షత్రంలోనే సంచరిస్తాడు మూడు రాశులకు అదృష్టం సువర్ణ కాలం మరి ఇందులో మీ రాసి కూడా ఉందా ఒకసారి చెక్ చేయండి.
 

1 /7

 12 ఏళ్ల తర్వాత దేవ గురువైన బృహస్పతి నక్షత్రంలోకి ప్రవేశించాడు ఇదే నక్షత్రంలో మరో 34 రోజులు ఉండనున్నారు. దీంతో కొన్ని రాశులకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.  

2 /7

 మేషరాశి  ఆ గురుగ్రహం రోహిణి నక్షత్రంలోకి మారడం వల్ల మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి బాగుంటుంది వ్యాపారంలో బాగా లాభాలు ఆర్చిస్తారు ఇంట్లో ఆర్థిక కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి

3 /7

వృషభం.. వృషభ రాశి వారు కూడా ఈ గురు గ్రహ సంచారం వల్ల బాగా కలిసి వస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.

4 /7

మిధునం.. గురు గ్రహ సంచారం వల్ల మిధున రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంది

5 /7

కర్కాటక రాశి.. గురు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా అద్భుతంగా బాగా కలిసి వస్తుంది. గురుడు వీరికి ఉద్యోగ అవకాశాలు పెంచుతారు.కోరుకున్న ఉద్యోగం కూడా లభించే ప్రయోజన అవకాశాలు కూడా ఉన్నాయి

6 /7

సింహరాశి.. సింహరాశికి కూడా ఈ గురు సంచారం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు లాభపడతారు కుటుంబంలో సఖ్యత మరింత పెరుగుతుంది. సింహరాశి వారికి గురు సంచారం ఎన్నో ఆర్థిక లాభాలు కలిగిస్తాడు

7 /7

ధనస్సు రాశి.. గురు సంచారం వల్ల అత్యంత ప్రయోజనం పొందే రాశుల్లో ధనస్సు ఒకటి. ధనుస్సు ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు ఆర్థికంగా బాగా లాభపడతారు సమాజంలో ఒక గౌరవం కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)