Add Zee Business As A Preferred Source
App

Kajal Aggarwal: ప్రమాదంలో ఉన్నాను.. ఇక లేనని కూడా.. కాజల్ కీలక వ్యాఖ్యలు..

Written ByVishnupriya
Published: Sep 09, 2025, 11:42 AM IST|Updated: Sep 09, 2025, 11:42 AM IST

Kajal Aggarwal Accident: 

సౌత్ లో ఎన్నో సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి కాజల్. పెళ్లయిన తర్వాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్ మళ్లీ వలస అవకాశాలు అందుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఈ హీరోయిన్ ప్రమాదంలో ఉంది అన్న వార్త వైరల్ అవుతూ ఉంది. 

Kajal Aggarwal Viral News 1/5

కాజల్ అగర్వాల్

చందమామ సినిమాతో నిజంగానే అందరి దగ్గర చందమామ అనిపించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. 

 

Kajal Aggarwal Latest News 2/5

కాజల్ అగర్వాల్ అప్డేట్

ఇక స్టార్ స్టేటస్ కొనసాగిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని.. ఒక బాబుని కానీ సినిమాలకు కొద్ది రోజులపాటు గ్యాప్ ఇచ్చింది. ఇక కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంతో కం బ్యాక్ ఇద్దామనుకున్న కాజల్ ఆశలు అన్ని నిరాశలయ్యాయి.

Kajal Aggarwal Accident 3/5

కాజల్ అగర్వాల్ కొత్త సినిమా

బాలకృష్ణతో కాజల్ చేసిన భగవంత్ కేసరి చిత్రం మాత్రం పరవాలేదు అనిపించింది. తాజాగా బాలీవుడ్ రామాయణంలో అవకాశం దక్కించుకున్న కాజల్ మళ్లీ తన కెరియర్.. జోష్ పెంచేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో కాజల్ ప్రమాదంలో ఉంది అన్నట్టు వార్తలు వచ్చాయి. 

Kajal Aggarwal Dangerous Accident 4/5

కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్

ఇక దానిపై కాజల్ స్పందిస్తూ..” నేను ప్రమాదంలో ఉన్నానని.. ఇక లేనని కూడా.. వస్తోంద వార్తలు నా దగ్గర వరకు వచ్చాయి. అయితే ఈ వార్తలు చూసి నేను నవ్వుకుంటున్నాను. ఇదంతా ఫేక్ న్యూస్. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసే బదులు ఏదైనా మంచి వార్తలు నలుగురితో పంచుకోండి,” అని చెప్పుకొచ్చింది.

Kajal Aggarwal Accident Update 5/5

కాజల్ అగర్వాల్ మరణం

అంతేకాకుండా తన కార్ ఆక్సిడెంట్ ఏమీ జరగలేదని.. తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్.