Add Zee Business As A Preferred Source
App

Kalyani Priya darshan: కుర్రాళ్లకు కాకరేపుతున్న కల్యాణీ.. ఫీమేల్‌ సూపర్‌హీరో ఫోటోస్‌ వైరల్‌..

Written ByRenuka Godugu
Published: Sep 12, 2025, 05:02 PM IST|Updated: Sep 12, 2025, 05:05 PM IST

Kalyani Priya Darshan Hot Photos: కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం కుర్రాళ్లకు కిక్కెస్తోంది.  ఈ మళయాలి భామ హలో సినిమా ద్వారా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమే. తాజాగా కొత్తలోక ద్వారా ఫిమేల్ సూపర్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. నెట్టింటా కళ్యాణి ప్రియదర్శన్‌కు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.