Karthika somavaram 2025: కార్తీక సోమవారం వేళ అరుదైన యాదృచ్చికం.. ఈ రాశులకు లగ్జరీ లైఫ్‌తో పాడు డబుల్ జాక్ పాట్.. మీరున్నారా..?

karthika masam effect: కార్తీక సోమవారం రోజు అత్యంత అరుదైన యోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది. దీంతో కొన్ని రాశులు ఓవర్ నైట్ లో భారీ గా డబ్బుల లాభంను పొందుతారు. ఆ రాశులు ఏంటో చూద్దాం..
 

1 /6

కార్తీక మాసంను అత్యంత పవిత్రంగా భావిస్తారు. మరోవైపు కార్తీకం ముగియడానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే.. కార్తీక మాసం సోమవారంను ఎంతో పవిత్రమైందని చెబుతారు. ఈ రోజున శివయ్యను భక్తితో పూజిస్తే భోళా శంకరుడు మన కోరికలు అన్ని నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  

2 /6

ముఖ్యంగా కార్తీకంలో శివ, కేశవుల్ని భక్తితో పూజిస్తారు. దీపాల్ని వెలిగిస్తారు. ఉసిరి దీపదానం, 365 వత్తుల దీపారాధన, వనభోజనాలు, అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, నదీస్నానంలు చేస్తారు.  

3 /6

ఈ మాసంలో చేసే ఏ పూజలైన , మరే వ్రతాలు అయిన వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ మాసంకు అంతటి గొప్ప పవిత్రత ఉందని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం సోమవారం అదికూడా త్రయోదశి తిథి ఈసారి మనకు 17 వతేదీనాడు వస్తుంది. ఇది అరుదైన యాదృచ్చికంగా చెప్తారు. దీని ప్రభావం ద్వాదశరాశులపై ఉంటుంది.  

4 /6

ఈరాశుల వారికి దీని ప్రభావం వల్ల జీవితంలో పురోగతి ఉంటుంది. కోర్టు వివాదాల్లో విజయాలు సాధిస్తారు. తోబుట్టువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. భార్య తరపున ఆస్తులు లభిస్తాయి.  

5 /6

ఈ రాశుల వారికి శీఘ్రంగా పెళ్లి సంబంధం కుదురుతుంది.సంఘంలో పరపతి కల్గిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలభిస్తుంది. రాదనుకునివదిలేసిన డబ్బులు తిరిగి మీ సొంతమౌతాయి.  

6 /6

ఈ రాశుల వారికి విదేశాలకు వెళ్లే చాన్స్ లువస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.  లాటరీలు  తగిచే చాన్స్ లు కన్పిస్తున్నాయి. కొడుకులు విదేశాలకు చదువుల కోసం వెళ్తారు. సొంతింటి కాలసాకారం అవుతుంది. మొత్తంగా కార్తీక సోమవారం ప్రభావం వల్ల ఈ  మూడు రాశులకు మంచి శుభసమయంగా చెప్పవచ్చు.