Kavya Maran Abhishek Sharma: ఆసియా కప్ వేదికగా ఇటీవలే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై విశ్వరూపం చూపించి.. ఈ మ్యాచ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
1/5ఆసియా కప్ వేదికగా ఇటీవలే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లపై విశ్వరూపం చూపించి.. ఈ మ్యాచ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
2/5గతంలో అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్‌ను ప్రేమిస్తున్నాడని సమాచారం. దాని గురించి చాలా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత, 2025 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ తల్లిదండ్రులు మంజు శర్మ, రాజ్‌కుమార్ శర్మలను కావ్య మారన్ కౌగిలించుకున్న ఫోటో వైరల్ అయింది.
3/5కానీ ఈ ఫోటో వాళ్లిద్దరి మధ్య బాండ్ చాలా గొప్పగా ఉందని.. ఇది వాళ్ల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందని సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిషేక్ శర్మ.. కావ్య మారన్ కంటే పదేళ్లు చిన్నవాడు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య సంబంధం అనివార్యం అన్నట్లు తెలుస్తోంది.
4/5మరోవైపు టీమ్ఇండియా బ్యాటర్ అభిషేక్ శర్మ ఒక యువతితో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవలి వార్తలు వినిపించాయి. అయితే వాటిపై స్పష్టత లేదు.
5/5వీటన్నిటికీ ముందు, అభిషేక్ శర్మ సూరత్‌కు చెందిన తానియా సింగ్ అనే మోడల్‌తో సంబంధంలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆ కేసులో సూరత్ పోలీసులు అభిషేక్ శర్మకు సమన్లు పంపినట్లు సమాచారం. ఈ కేసు ఫిబ్రవరి 2024లో నమోదైందని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.