Meenakshi Chaudhary Photos: ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Wed, 09 Feb 2022-2:08 pm,

మీనాక్షి చౌదరి.. 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్​కులాలో జన్మించింది.   

పంజాబ్​లోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ కోర్సు చేసింది.  

2018లో జరిగిన ఫెమినా మిస్​ ఇండియా పోటీల్లో హరియాణా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది. అదే ఏడాది మిస్​ గ్రాండ్​ ఇంటర్నేషనల్​ పోటీల్లో రన్నరప్​గా నిలిచింది.  

సుశాంత్​ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా టాలీవుడ్​కు పరిచయమైంది. ప్రస్తుతం 'ఖిలాడి', 'హిట్​ 2' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link