Add Zee Business As A Preferred Source
App

Kiara Advani: హిరోయిన్‌ కియారా బేబీ బంప్‌ ఫోటో.. భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రా తీవ్ర ఆగ్రహం..

Written ByRenuka Godugu
Published: Apr 24, 2025, 04:56 PM IST|Updated: Apr 24, 2025, 05:00 PM IST

Kiara Advani Baby Bump Photo: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇటీవలే తన భర్త సిద్ధార్థ తో కలిసి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆమె బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటిసారి ప్రెగ్నెంట్ ఉన్న కియారా క్లినిక్ రెగ్యులర్ చెకప్ కోసం వచ్చింది. అక్కడ ఫోటోగ్రాఫర్ల కంటపడింది. ఈ నేపథ్యంలో ఆమె బేబీ బాంబ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది .
 

Bollywood1/5

బాలీవుడ్

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్. మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తుంది. ఆమె భర్త హీరో సిద్ధార్థ మలోత్ర కూడా కియారా అద్వానీతో ఉన్నాడు. ఇటీవలె వారిద్దరూ ఆసుపత్రికి వచ్చారు.  

Social Media2/5

సోషల్ మీడియా

 ఈ సమయంలో సోషల్ మీడియా కంట వాళ్లు పడ్డారు. ఈ ఫోటోలో కియారా గులాబీ రంగు చొక్కా ధరించి, వైట్ ప్యాంట్‌ వేసుకుంది.  ఇక కియారాను చూసినవాళ్లు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, అక్కడ అందరూ ఒక్కసారిగా ఎగబడడంతో సిద్ధార్థ మల్హోత్రా సహనం కోల్పోయారు. ఫోటో ఎందుకు తీస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.   

SidKiara3/5

సిద్‌ కియారా

ఈ నేపథ్యంలో కియారాను త్వరగా కారు ఎక్కించేసి కెమెరామెన్లను నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా సిద్‌ కియారాలు ఫిబ్రవరి 28వ తేదీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వేదికగా ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు. రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో 2023 ఫిబ్రవరి 7వ తేదీ వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.   

Siddharth4/5

సిద్ధార్థ

 అయితే ఈ వీడియోలో సిద్ధార్థ కాస్త కోపంగా కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో భిన్నంగా స్పందనలు వస్తున్నాయి. ఏమైంది అతడు కూల్‌గానే ఉండేవాడు కదా.. నెక్ట్స్‌ జయబచ్చన్‌ అనుకుంటా రాసుకొచ్చారు.  

Kiara Advani5/5

కీయారా అద్వానీ

 ఇక కీయారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు నటించిన 'భరత్ అనే సినిమా' ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో హీరో రామ్ చరణ్‌తో నటించింది. ఇక గేమ్ ఛేంజర్‌లో మరోసారి చెర్రీతోనే జత కట్టిన విషయం తెలిసిందే.