Cobra snake Facts: చాలా మంది వానాకాలంలో పాముల కాటుకు గురౌతుంటారు. అయితే తమకు కాటు వేసింది ఆడ పాము లేదా మగ పాము అనేది ఈ క్రింది విషయాలతో ఈజీగా గుర్తు పట్టొచ్చు. దీంతో యాంటివెనమ్ ఇవ్వడానికి వైద్యులకు ఈజీ అవుతుంది.
1/6సాధారణంగా పాములు వానాకాలంలో ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి. ముఖ్యంగా పాముల కాటు ఘటనలు వర్షకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తాయి. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు.
2/6కొంత మంది పాముల కాటు జరిగితే వాటి ఆనవాళ్లు గుర్తించడానికి ఇబ్బందులు పడుతారు. అయితే.. ఈ ఆనవాళ్లు సరిగ్గా చెబితేనే వైద్యులు దానికి తగ్గ ఆంటి వెనమ్ ఇస్తారు. దీనిలో తొందరగా పాము కాటు నుంచి బైటపడొచ్చు.
3/6అయితే.. కాటు వేసిన పాము ఆడదో లేక మగపామునో అన్న విషయంను ఇలా ఈజీగా తెలుసుకొవచ్చు. ముఖ్యంగా నాగు పాముల్లో కనుక చూసుకుంటే.. ఆడపాముకంటే మగ పాము తోక పెద్దదిగా ఉంటుంది. మగ పాము ముదురు రంగులో ఉంటే, ఆడ పాము గోధుమ రంగులో ఉంటుంది.
4/6మగ పాము గాల్లో ఎక్కువ ఎత్తులో నిలబడి చూడగలదు. కానీ ఆడపాము అంత ఎత్తులో నిలబడలేదు. కానీ ఆడ పాముకు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని శరీరంపై ఎక్కువగా చారలు ఉంటాయి. ఆడపాము పడగ నలుపు రంగులో ఉంటుంది. మగ పాము పడగ గోధుమ రంగులో ఉంటుంది.
5/6ఆడ పాము పడగ మీద జాగ్రత్తగా కన్పిస్తే కొన్ని గుర్తులు ఉంటాయి. కానీ మగ పాము పగడ మీద ఎలాంటి గుర్తులు ఉండవు. ఆడపాములోనే విషంకూడా ఎక్కువగా ఉంటుందని కొంత మంది నిపుణులు చెబుతుంటాయి. ముఖ్యంగా వానాకాలంలో ఆడపాములు ఎక్కువగా మగ పాములతో సంభోగం చేస్తాయి.
6/6ఆడ పాములు తమ శరీరం నుంచి కొన్ని రకాల వాసనల్ని వెదజల్లుతాయి. దీన్ని మగపాములుగుర్తిస్తాయి. దీంతో ఎంత దూరంగా ఉన్న మగ పాములు ఆడపాము ఉన్నచోటకు వస్తాయి. ఆ తర్వాత మగ పాముల మధ్య పోటీ ఏర్పడి అవి కాటు వేసుకుంటాయి. దీనిలో గెల్చిన మగ పాముతో ఆడపాము సంభోగం చేస్తుందంట. పాములు సంభోగం సమయంలో చాలా కోపంగా ఉంటాయని,ఈ సమయంలో వీటిని వేరుచేయడం, డిస్టర్డ్ చేయడం వంటివి చేస్తే కోపంతో కసితీరా కాటు వేస్తాయని నిపుణులు చెబుతున్నారు.