Add Zee Business As A Preferred Source
App

Kubera Yogam: హోళీ పండగ వేళ కుబేర యోగం.. ఈ రాశులకు గోల్డ్‌న్ డేస్ స్టార్ట్.. మరీ ఈ లక్కీ రాశి మీదేనా..?

Written ByInamdar Paresh
Published: Mar 10, 2025, 08:55 PM IST|Updated: Mar 10, 2025, 08:57 PM IST

Holi Festival: హోలీ పండగ వేళ శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు కలలో కూడా అనుకొని విధంగా డబ్బులు వచ్చిపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అంశం వార్తలలో నిలిచింది.
 

Kubera yog:1/5

కుబేర యోగం ఎఫెక్ట్:

సాధారణంగా కొన్ని యోగాలు మనిషి జీవితంలో ఒక్కసారిగా పెనుమార్పులకు కారణమౌతాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం హోలీ పండగను మనం మార్చి 14న శుక్రవారం రోజున జరుపుకోబోతున్నాం.  దీని కంటే ముందు అతి శక్తివంతమైన  కుబేరయోగం ఏర్పడుతుంది. 

kubera yog effect:2/5

కుబేర యోగంప్రభావం:

ఈ యోగం ప్రభావం అనేది ద్వాదశరాశులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్నిరాశులకు ఆకస్మిక ధనలాభాలు కన్పిస్తున్నాయి. మరికొన్నింటికి మధ్యస్థంగా, ఇంకా కొన్నిరాశులకు భారీగా లాభాలను కూడా తీసుకొస్తుంది. ఈ కుబేర యోగం మార్చి 12న ఏర్పడబోతుంది.

astrology:3/5

రాశి ఫలాలు:

కుబేర యోగం వల్ల జీవితంలో కన్య రాశి వారు అనుకొని విధంగా ధనలాభంను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లు వస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది.

luckey zodiac signs:4/5

కుబేర యోగం:

మకర రాశి ..ఈ రాశివారికి విదేశీయానానికి అవకాశాలు కన్పిస్తున్నాయి. రాదనున్నకున్న డబ్బులు చేతికి అందుతాయి. వివాహాలు కుదురుతాయి.  సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో విజయాలను సాధిస్తారు.  

astrotips:5/5

రాశి ఫలాలు:

కుంభం రాశి.. వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు భారీగా డబుల్ అవుతాయి. మీ వల్ల లాభాలను పొందిన వారు మరల మీదగ్గరకు వస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు సొంతింటి సాకారం అనుకొవాలనుకునే వారు మీకోరికనెరవేరుతుంది. మీవల్ల చాలా మంది ధనలాభంను పొందుతారు.