Add Zee Business As A Preferred Source
App

Ladki Bahin Yojana: మీ అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వస్తే రూ.16,500 పొందవచ్చా? ఈ పథకానికి అప్లై చేసి పొందండి..!

Written ByRenuka Godugu
Published: Oct 09, 2025, 08:58 AM IST|Updated: Oct 09, 2025, 08:58 AM IST

Ladki Bahin Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను  పేద మహిళల కోసం ప్రవేశపెట్టింది. దీంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి. అలాంటి పథకంలో భాగంగా  లడ్కీ బెహన్‌ యోజన కూడా ఒకటి. అయితే, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రతినెలా రూ. 1500 రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందా?. ఇది ఏడాదికి 11 వాయిదాలో జమ చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన అర్హతలు, పొందే బెనిఫిట్స్‌ ఏంటో తెలుసుకుందాం
 

State Govt1/5

 రాష్ట్ర ప్రభుత్వం

 రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన లడ్కీ బెహన్ యోజన. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నిండిన అమ్మాయిలు కాకుండా వారి వయస్సు 21 నుంచి 65 ఏళ్లు మధ్యలో ఉన్న మహిళలు అర్హులు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి నెల రూ.1500. ఈ పథకం 11 నెలల పాటు వాయిదాలు పొందుతారు   

Vote RIght2/5

ఓటు హక్కు

 సాధారణంగా మనదేశంలో ఓటు హక్కు 18 ఏళ్లకే ప్రారంభమవుతుంది. అదే విధంగా పథకానికి కూడా అర్హత కూడా ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వ మాత్రం 21 ఏళ్ల వయస్సు లడ్కీ బెహన్‌ పథకానికి ప్రవేశ పెట్టింది. 11 నెలలపాటు రూ.1500 పొందుతారు అంటే సంవత్సరానికి రూ.16,500 అందుతుంది. వారి ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి   

Scheme3/5

పథకం

 ఈ పథకం ప్రవేశపెట్టడానికి ప్రధాన లక్ష్యం అట్టడుగు స్థాయిలో ఉన్న పేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకుండా కూడా తగిన చర్యలు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. కొన్ని విధివిధానాల్లో మార్పులు కూడా చేసింది.   

Ladki Behan Yojana4/5

లడ్కీ బెహన్‌ యోజన

పెళ్ళికాని అమ్మాయిలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పెళ్లయిన వారైతే భర్త కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి. విధివిధానాలు సరైన విధంగా ఫాలో అవుతూనే పథకానికి అర్హులవుతారు. లేకపోతే ఎలాంటి బెనిఫిట్స్ పథకం ద్వారా పొందలేరు   

Ladki Behan5/5

లడ్కీ బెహన్‌

లడ్కీ బెహన్‌ యోజన పథకానికి అర్హత పొందాలంటే కచ్చితంగా మధ్యప్రదేశ్ వాసి అయి  ఉండాలి పెళ్లి అయినా లేదా పెళ్లి కాని మహిళలు కూడా అర్హులే. వారి వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి. ఎలాంటి ఆదాయపన్ను చెల్లించకూడదు.