Lakshmi Narayana yog: 68 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. శనీశ్వరుడి ప్రభావంతో భారీ సంపదల జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..


Shanidev effect: జ్యేష్టమాసం సాధారణంగా విష్ణుభగవానుడికి ఎంతో ప్రీతీకరమైందని చెబుతుంటారు. ఈ మాసంలో చాలా అత్యంత అరుదైనయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ద్వాదశరాశులపై ఉండనుంది.

1 /5

జ్యేష్టమాసంలో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉండవు.ముఖ్యంగా ఈనెలలో ఎక్కువగా దేవత ఆరాధాన, శాంతులు, పూజలు నిర్వహిస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఈ మాసంలో.. శనివారం రోజున అంటే.. జూన్ 14 న అత్యంత అరుదైన యోగం ఏర్పడనుంది.  ముఖ్యంగా జ్యోతిష్య  శాస్త్రంలో లక్ష్మీ నారాయణ యోగం ఎఫెక్ట్ అనేది అత్యంత శక్తివంతమైందని చెబుతుంటారు.

2 /5

ముఖ్యంగా ఈ రోజున ఒకవైపు విష్ణుభగవానుడికి ఇష్టమైన శనివారంతో పాటు, శ్రావణ నక్షత్రం కూడా కలిసి రావడం అత్యంత అరుదైనదిగా పండితులు చెబుతున్నారు.  ఈ ఘడియలోనే.. 68 ఏళ్ల తర్వాత లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది.   ఈ క్రమంలో ఉదయం తర్వాత చాలా మంది ఈ అరుదైన యోగంలో విష్ణుమూర్తి, శనీశ్వరుడి ఆలయాలను సందర్శించి పూజలు చేయించుకుంటే అనేక గొప్ప యోగాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.

3 /5

ఈ యోగం ప్రభావంవల్ల ఏలినాటి, అర్దష్టమ,సాడేసాతి ప్రభావంతో బాధపడుతున్న వారు.. శనీకి తైలాభిషేకం, నల్లనువ్వుల దానం, శునకాలు, నల్లని చీమలకు ఆహారం పెడితే వారికి ఉన్న దోషాలన్ని పోతాయని పండితులు చెబుతున్నారు.   దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకోని జాక్ పాట్ కల్గనుంది. అవేంటో చూద్దాం.  

4 /5

ఈ రాశివారు సడెన్ గా కోర్టు కేసుల్లో  విజయాలు సాధించి కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. భారీగా భూముల్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన ప్రతిపనిలోను విజయం సాధిస్తారు.

5 /5

ఈ రాశివారికి కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. సంఘంలో గౌరవ,మర్యాదలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మీరు ఆస్తుల్ని సంపాదిస్తారు. రాజకీయాల్లో రాణిస్తారు.  సంతానం నుంచి శుభవార్తలు వింటారు. లాటరీలు తగిలే చాన్స్ స్పష్టంగా కన్పిస్తుంది.