Add Zee Business As A Preferred Source
App

Lord Krishna Favorite Zodiac: శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి అద్భుతమైన ధనయోగం, డబ్బే డబ్బు..

Published: Sep 05, 2025, 11:19 AM IST|Updated: Sep 05, 2025, 11:19 AM IST

Lord Krishna Favorite Zodiac Signs Telugu: ముఖ్యంగా శ్రీకృష్ణుడి ఆశీస్సులు కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ లభించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి కొన్ని ఇష్టమైన రాశిల వారికి జీవితంలో ఎన్నడు పొందలేని ధన లాభాలు కూడా కలుగుతాయి. 

Lord Krishna Favorite Zodiac Signs Telugu: హిందూ దేవుళ్లలో శ్రీకృష్ణుడు అత్యంత ప్రత్యేకత కలిగి ఉంటాడు. అందుకే ప్రతి ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆయనను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం చాలామంది వారంలో ఒక్కరోజైనా శ్రీకృష్ణుని పూజిస్తున్నారు. ఇలా పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అన్ని సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.. 
 

Lord Krishna Favorite Zodiacs1/5

ప్రత్యేకమైన సంబంధం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడికి కొన్ని గ్రహాలకి ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. అలాగే కొన్ని రాశులు అంటే కూడా శ్రీకృష్ణునికి చాలా ఇష్టం. ఈ రాశుల వారు ఎల్లప్పుడూ ఊహించని ధన లాభాలు పొందడమే కాకుండా ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా శ్రీకృష్ణుడు అత్యంతగా ఇష్టపడే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..  

rishna Favorite Zodiacs2/5

వృషభ రాశి 

వృషభ రాశి వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాటు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి దీనికి కారణంగా వీరు కృష్ణతరమైన పరిస్థితుల్లో నుంచి కూడా ఎంతో సులభంగా విముక్తి పొందగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో పురోగతి సాధించి విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు ఎలాంటి సమయాల్లో పనులు చేపట్టిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.   

Favorite Zodiac Signs Of Lord Krishan3/5

తులా రాశి

శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో తులా రాశి కూడా ఒకటి.. వీరికి శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. అంతేకాకుండా ఆయనను పూజించడం వల్ల అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలు పొందుతూనే ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా వీరికి పూర్తిగా కలిసి వస్తుంది.  

Favorite Zodiac Signs Of Krishan4/5

కర్కాటక రాశి 

 శ్రీకృష్ణుడికి కూడా కర్కాటక రాశి వారు అంటే చాలా ఇష్టం.. ఈ రాశి వారికి కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు విశేష ప్రయోజనాలు పొందుతారు. అలాగే శ్రీకృష్ణుని పూజించడం వల్ల వీరు పేదరికం నుంచి ఎంతో సులభంగా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.   

What Is Lord Krishna Favourite Colour5/5

సింహరాశి 

సింహ రాశి వారికి ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు శ్రీకృష్ణుని ప్రత్యేకమైన అనుగ్రహం లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా అన్ని రకాల పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.