2024 Laundry Small Business: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీనికి కారణం, వ్యాపారాన్ని ఇంటి నుండే లేదా చిన్న స్థలంలో ప్రారంభించే అవకాశం ఉండటమే. నేటి డిజిటల్ యుగంలో చిన్న ఆలోచనతోనే పెద్ద వ్యాపారాలు చేయడం సాధ్యమే. అంతేకాకుండా, ఎక్కువ పెట్టుబడి లేకుండా భారీ లాభాలు సంపాదించే అవకాశాలు కూడా పెరిగాయి. అయితే మీరు కూడా ఇంట్లో ఉండే లేదా చిన్న వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు తెలుసుకోబోయే వ్యాపారం మీ కలలను నెరవేరుస్తుంది.
బిజినెస్ ప్రారంభించే ముందు ఎలాంటి వ్యాపారం చేయాలి అనేది చాలా మంది ఆలోచించే ప్రశ్న. ఏ వ్యాపారానికి మార్కెట్‌లో లాభాలు ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి.
చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఇంటి నుంచి లేదా చిన్న స్టాల్ నుంచి ప్రారంభించడం వల్ల చాలా ఖర్చులు తగ్గుతాయి.
మీరు తెలుసుకొనే వ్యాపారం నేటికాలంలో చాలా ప్రాచుర్యం పొందినది. ఈ వ్యాపారాని ప్రారంభించడానికి అధిక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.
ఈరోజు తెలుసుకొనే వ్యాపారం లాండ్రీ బిజినెస్. మార్కెట్‌లో ఈ బిజినెస్‌కు బోలెడు గిరాకీ ఉంది. ముఖ్యంగా ఈ బిజినెస్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది.
లాండ్రీ బిజినెస్ అనేది ఇంటి నుంచి పని చేయాలనుకునే వారికి లేదా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఒక ఆకర్షణీయమైన ఎంపిక.
పెరుగుతున్న నగరీకరణ, వ్యక్తుల జీవనశైలి మార్పుల కారణంగా ఈ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ప్రతి ఒక్కరికి బట్టలు ఉంటాయి వాటిని శుభ్రం చేసుకోవడానికి కొన్నిసార్లు సమయం ఉండదు. అలాంటి పరిస్థితిలో చాలా మంది లాండ్రీకి ఇస్తుంటారు.
ఇతర వ్యాపారాలతో పోలిస్తే లాండ్రీ బిజినెస్‌ను ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి అవసరం. ఈ బిజినెస్ ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో లాండ్రీ సేవలకు డిమాండ్ ఎంత? మీ ప్రత్యర్థులు ఎవరు? అనే వివరాలు తెలుసుకోండి.
ఈ బిజినెస్‌తో స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. ఒక మెషిన్ తో మీరు కేవలం 8 గుంటలు పని చేస్తే నెలకు రూ. 2 లక్షలు సంపాదించవచ్చు.
లాండ్రీ బిజినెస్‌తో నెలకు రూ. 1, 50,00- రూ.3 లక్షలు సంపాదించవచ్చు. రోజుకు రూ. 5,000 ఇంట్లో ఉంటూ సంపాదించవచ్చు. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ బిజినెస్ ఐడియాను ట్రై చేయండి.