Add Zee Business As A Preferred Source
App

Mahesh Babu: నాగార్జునని ఘోరంగా అవమానించిన మహేష్ బాబు.. కూరలో కరివేపాకు లాగా..!

Written ByVishnupriya
Published: Sep 04, 2025, 11:14 PM IST|Updated: Sep 04, 2025, 11:14 PM IST

Nagarjuna : సీనియర్ హీరోస్ లో.. అందగాడు ఎవరూ అంటే వెంటనే నాగార్జున పేరు వినిపిస్తుంది. అలానే ఆ తర్వాత హీరోల్లో మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. ఇక ఆ తరానికి ఈ తరానికి..యువరాజులైన వీళ్ళిద్దరి గురించి తాజాగా ఒక వార్త అందరిని ఆశ్చర్యపరుస్తుంది..

Nagarjuna Vs Mahesh Babu 1/5

మహేష్ బాబు, నాగార్జున

ఆరు పదిల వయసు దాటినా కానీ ఇంకా కుర్ర హీరోలకు దీటుగా నటిస్తున్న సీనియర్ హీరో నాగార్జున. ఈ మధ్యనే కూలీ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించి విలన్ గా కూడా తను మెప్పించగలను.. అని ఒప్పించారు..

Mahesh Babu Ignores Nagarjuna2/5

మహేష్ బాబు, నాగార్జున

ఇక మరో పక్క ఈ తరం అందగారైన మహేష్ బాబు రాజమౌళి ‌.. సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున, మహేష్ బాబుకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Nagarjuna Photo With Mahesh Babu 3/5

మహేష్ బాబు, నాగార్జున

అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్లో.. తను పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ బర్త్డే విషెస్ తెలిపారు. ఇక ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి నాగార్జున అభిమానులతో పాటు మిగతా వాళ్ళు కూడా మహేష్ బాబు నాగార్జున అని అవమానించారు అని కామెంట్లు పెడుతున్నారు. 

Mahesh Babu Cropped Nagarjuna 4/5

మహేష్ బాబు, నాగార్జున

ఇంతకీ ఆ ఫోటోకి నాగార్జునకి కలిగిన అవమానానికి సంబంధం ఏమిటంటే.. ఈ ఫోటో గతంలో ఒక ఈవెంట్ లో తీసుకోగా.. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పక్కన నాగార్జున కూడా ఉంటారు.

Mahesh Babu Pawan Nagarjuna Photo5/5

మహేష్ బాబు, నాగార్జున

అయితే ఆ ఫోటోలో మహేష్ బాబు.. నాగార్జున వరకూ తీసేసి తను పవన్ కళ్యాణ్.. ఉందే అంతవరకు మాత్రమే పెట్టారు. అదేదో మొత్తం ఫోటో పెట్టొచ్చు కదా అనేది నాగార్జున అభిమానులు ఆవేదన. మరోపక్క ఈ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో.. నాగార్జునను కరివేపాకు లాగా ఈ ఫోటో నుంచి తీసేసారు అంటూ.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు.