Add Zee Business As A Preferred Source
App

Nazriya and Fahadh: విడాకులకు రెడీ అయిపోయిన పుష్ప 2 విలన్ షెకావత్ జంట..!.. సంచలనంగా మారిన పోస్ట్..

Written ByInamdar PareshUpdated byInamdar Paresh
Published: Apr 17, 2025, 05:37 PM IST|Updated: Apr 17, 2025, 05:42 PM IST

Nazria nazim divorce rumours: మలయాళ నటి నజ్రియా నజిమ్ తన భర్త ఫహద్ ఫజిల్ తో విడిపోతున్నట్లు వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నటి పెట్టిన  పోస్ట్ ప్రస్తుతం సంచనలనంగా మారింది.దీనికి సమంత రియాక్ట్ అవ్వడంతో ఈ రూమర్స్ కు బలం చేకూరుస్తుందని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

nazria faahad fasil:1/5

ఇటీవల కాలంలో సెలబ్రీటీలు తరచుగా బ్రేకప్ లు, డైవర్స్ ల అంశాలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తమన్న, విజయ్ వర్మల బ్రేకప్ అంశం ఇంకా నెట్టింట ఇంకా హాట్ టాపిక్గానే ఉంది.ఈ క్రమంలో ప్రస్తుతం మరో సెలబ్రీటీ జంట విడిపోతున్నాని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 

nazria post viral:2/5

ప్రముఖ నటి నజ్రియా నజిమ్, పుష్ప2 విలన్ ఫహాద్ ఫాజిల్ లు  ఇద్దరు కూడా విడిపోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత నాలుగైదు నెలలుగా నజ్రియా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడటంలేదని, ఫోన్ లో కూడా అందుబాటులోకి  రావడంలేదని టాక్ నడుస్తొంది.  

nazria latest news:3/5

అయితే.. బెంగలూర్ డేస్' మూవీ షూటింగ్ సమయంలో ఫహాద్ ఫాజిల్, నజ్రియాలకు అనూహ్యంగా పరిచయం ఏర్పడింది.అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెల్లింది. తన కన్న ఎంతో పెద్దవాడైన కూడా నజ్రియా ఫహద్ ను ఇష్టపడి చేసుకున్నారు.  ఫహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే నజ్రియా 'అంటే సుందరానికి...' మూవీ చేస్తున్నారు.  

nazria faahad divorce:4/5

నజ్రియా విషయాని వస్తే.. రాజా రాణి సినిమాలో నటించింది.   ఇటీవల ఆమె నటించిన 'సూక్ష్మదర్శిని' మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీలో అనేక భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.  కొన్నినెలలుగా ఈ భామ ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేదు.  ఈక్రమంలో నటి తాజాగా.. తన ఇన్ స్టాలో.. తమ మనసు బాగాలేదని, పర్సనల్ సమస్యలు ఉన్నాయని కూడా పోస్ట్ పెట్టారు. 

nazria nazim post:5/5

అయితే..పోస్ట్ పైన మాత్రం.. మాత్రం భర్త పేరు ఉంది. దీన్ని బట్టి వీళ్ల మధ్య గొడవలు లేవని తెలుస్తొంది. కానీ ఇన్ని నెలలు ఎవరితో మాట్లాడటంలేదు.. చెప్పడంలేదు కానీ.. భర్తతో ఏదో గ్యాప్ ఉందని కూడా కొంత మంది సోషల్ మీడియాలో వీళ్లు డైవర్స్ తీసుకొవడానికి రెడీ అయిపోయారని కూడా వైరల్ చేస్తున్నారు.  మరోవైపు నజ్రియా పెట్టిన పోస్ట్ కు సమంత లైక్ కొట్టడంతో సమంత బాటలోనే నజ్రియా కూడా వెళ్తుందా ఏంటీ..? అనినెటిజన్లు సందేహపడుతున్నారు. మరి ఈ విషయంలో నజ్రియా, ఫహద్ స్పందిస్తేనే ఒక క్లారిటీ రానుంది.